తెలంగాణ అమర వీరులకు ఈ విజయం అంకింతం: రేవంత్
TelanganaElections: కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాన్ని తెలంగాణ అమర వీరులకు అంకింతం ఇస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. ఈ సందర్బంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఆదివారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఇక నుంచి సచివాలయాన్ని సామాన్యులకు అందుబాటులో ఉంచుతామన్నారు రేవంత్ రెడ్డి. సామాన్యులకు పరిపాలనను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రగతి భవన్ ను డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్…