Razakar: ” రజాకార్” తర్వాత విసునూరు తీస్తారా?
విశీ ( సాయి వంశీ) : సరైన పుస్తకాలు చదవకుండా, కేవలం సినిమాలు చూసి వాటినే అసలైన చరిత్ర అని ఉద్రేకపడేది మనమే! ఈ కారణంగానే మనకు బోలెడంత మంది చారిత్రక పురుషులు, మగ స్వాతంత్ర్య సమరయోధుల సినిమాలు వచ్చాయి. వారి దృష్టికోణం ఎలా ఉంటే మనకు స్వాతంత్ర్యం అలా అర్థమైంది. We deserved it. చరిత్ర పట్ల గౌరవం, ఉత్సాహం లేక వాట్సప్‌ని మాత్రమే నమ్ముతున్న మనకు ఇలా జరగాల్సిందే! ఇప్పుడు ‘రజాకార్’ సినిమా వస్తుంది….