PawanKalyan: సొంత చెల్లిని తిట్టించేవాడు అర్జునుడు ఎలా అవుతాడు?: పవన్ కళ్యాణ్
PawanKalyan: సొంత చెల్లిని తిట్టించేవాడు అర్జునుడు ఎలా అవుతాడు?అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆదివారం మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరిక సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తోడబుట్టిన చెల్లిని నోటికి వచ్చినట్లు తిడుతున్న వారిని ప్రోత్సహించేవాడు మహా భారతంలో అర్జునుడు ఎలా అవుతాడు…? సొంత బాబాయిని హత్య చేసిన వారిని వెనకేసుకొచ్చే వాడు గాంఢీవధారి ఎలా అవుతాడు…? తండ్రి…