బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూ దొందే: జె.పి.నడ్డా
Telanganaelections2023: తెలంగాణలో పోటీలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందే.. తోడు దొంగలని బీజేపీ జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డా ఆరోపించారు. కాంగ్రెస్ అంటే కరప్షన్, కొలాబిరేషన్.. బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి మేలు చేసుకోవడం తప్ప తెలంగాణకు చేసింది ఏమీ లేదని ఆయన అన్నారు. బీజేపీ నాయకత్వంలో భారత దేశంలోని అన్ని వర్గాల సంక్షేమానికి తగు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. భారత దేశ అంతర్గత భద్రత పూర్తి స్థాయిలో మెరుగయ్యిందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత దేశం కొత్త…