Telangana: సంచలన సర్వే..తెలంగాణలో ఆ పార్టీదే అధికారం..
Telanganapolitics: తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. దీంతో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న చర్చ మొదలైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి అధికార బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది. ఎలాగైనా సరే ముడోసరి అధికారం చేపట్టి చరిత్ర సృష్టించాలని కారు పార్టీ భావిస్తోంది. అటు ప్రతి పక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్ధుల వేటలో నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా కర్ణాటకలో గెలిచి జోష్ మీదున్న హస్తం పార్టీ ఇదే ఊపులో తెలంగాణలో జెండా ఎగరేయలని పట్టుదలతో ఉంది.ఇక కాషాయం పార్టీ…