వై నాట్ 175 vs వై నాట్ చంద్ర ‘ సేన’ ..
APpolitics: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.’ వై నాట్ 175 ‘ అని అధికార వైసీపీ ప్రభుత్వం అంటుంటే.. పాత పొత్తు మళ్ళీ పొడవడంతో ‘ ‘ వై నాట్ చంద్రసేన’ అంటూ ప్రతిపక్ష టిడిపి, జనసేన నేతలు అంటున్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో గెలిచాకా ‘వై నాట్ కుప్పం?’ అని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మితిమీరిన అతివిశ్వాసంతో పిలుపునిస్తే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో ‘వై నాట్ పులివెందుల?’ అని టీడీపీ నేతలు ఉత్తరకుమార…