జైలుకెళ్లడానికైనా..దెబ్బలు తినడానికైనా సిద్ధం: పవన్ కళ్యాణ్
Janasena: ‘జగన్.. నీ ఇష్టం… సై అంటే సై తేల్చుకుందాం. దేనికైనా నేను రెడీ. వాలంటీర్ అనే జగన్ సమాంతర వ్యవస్థపై నేను సూటిగా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా – విచారణకు సిద్ధంగా ఉండాలని ప్రత్యేక జీవో ఇచ్చావ్. ఇదే నీ ప్రభుత్వ పతనానికి మొదటి మెట్టు.. ఈ ప్రభుత్వాన్ని కిందకు లాగేది ఇదేనని గుర్తుంచుకోవాల’ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. నేను ఏదైనా విషయం గురించి మాట్లాడితే ఎలాంటి సమాచారం లేకుండా మాట్లాడను…..