హైదరాబాద్లో కేరళ స్టోరీ 2.0.. ఉలిక్కిపడ్డ భాగ్యనగరం..!
Hyderabad: హైదరాబాద్లో కేరళ స్టోరీ 2.0 వెలుగు చూసింది.భోపాల్ పుట్టి హైదరాబాద్ లో పెరుగుతున్న ఉగ్రవాద వృక్షాన్ని పెకిలిస్తే నిర్గాంతపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఉగ్రవాదానికి మతమార్పిడిని కొత్త ఆయుధంగా వాడుకొని నయా టెర్రర్ గ్రూప్ భారీ స్కెచ్ గీసినట్లు తెలిసింది. టెర్రరిజం అంటే శిక్షణ ఇవ్వడం.. అమాయకులను చంపడమే కాదు..హిందువులను మతం మార్చి ఉగ్రవాదం వైపు అడుగులు వేయించడమే టెర్రర్ ఫైల్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తేలింది. దీంతో ప్రశాంతంగా ఉన్న భాగ్యనగరంలో ఉగ్ర అలజడి హిందువులను…