‘‘మన్ కీ బాత్’’ ప్రపంచ రికార్డు : బండి సంజయ్
BJPTelangana: ‘‘మన్ కీ బాత్’’ ప్రపంచ రికార్డు. రాజకీయాలకు అతీతంగా సమాజానికి స్పూర్తినిచ్చేలా మన్ కీ బాత్ నిర్వహించడం గ్రేట్. ఒక్క పిలుపుతో 140 కోట్ల మందిని ఇంట్లోనే ఉంచి కరోనాను కట్టడి చేసిన ఘనత మన్ కీ బాత్ దే. కాశ్మీర్ నుండి కన్యాకుమారిదాకా అటక్ నుండి కటక్ దాకా ఎన్నో అంశాలను ప్రస్తావిస్తూ సమాజానికి స్పూర్తి నింపిన మోదీగారికి ధన్యవాదాలు’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. మోదీ నిరంతరం దేశం…