×

viralvideo2022: బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ‘చిక్నీ చమేలీ’ ఐటెంసాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరీకీ తెలిసిందే. 2012 లో రిలీజైన అగ్నిపథ్ లోని ఈపాటకు ఇప్పటీకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. తాజాగా ఓ స్కూల్ అమ్మాయి ఈపాటకు తమదైన స్టెప్పులతో డ్యాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కత్రినా కైఫ్ ను అనుకరిస్తూ స్టూడెంట్ చేసిన డ్యాన్స్ నెటిజన్స్ నూ ఫిదా చేసింది.

 

View this post on Instagram

 

A post shared by FunTaap Official (@funtaap)

ఇక వీడియో చూసినట్లయితే .. ముసుగు ధరించిన అమ్మాయి క్లాస్ రూమ్ లో చిక్నీ చమేలి సాంగ్ కు తనదైన స్టెప్పులతో దుమ్ములేపింది. ఆఅమ్మాయి డ్యాన్స్ కు తోటి విద్యార్థులు..ఈలలు .. కేకలు వేస్తూ ప్రోత్సహించారు. ఇది టీచర్స్ డే సందర్భంగా విద్యార్థినులు సెలబ్రేట్ చేసుకున్న వీడియోగా తెలుస్తోంది.ఈవీడియోనూ ఫంటాప్ అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది.దీంతో వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియో ఇప్పటికే 11 వేల లైక్స్ ను సొంతం చేసుకుంది.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all

tollywood: ఐకాన్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TFJA టీం…

Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి...

Read out all

“Biker Review: Style Over Substance in This Racing Drama”

BikerMovie Review: Rating : (2.75/5) By Anrwriting /Film Critic In an era where sports dramas often rely on emotional depth to leave...

Read out all

tollywood: ‘Kathanar’ Trailer Signals a Grand Cinematic Leap

Tollywood: Actor , known for redefining the scope of female-led cinema in India, appears poised to scale new heights with her upcoming...

Read out all

politics: పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం..!!

National: పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదిన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్...

Read out all
Optimized by Optimole