డెస్క్ జర్నలిస్టు.. డేంజర్ బతుకు..

ప్రభాకర్ వేనవంక: జర్నలిస్టులంటే ప్రజలకు కేవలం రిపోర్టర్లు మాత్రమే తెలుసు. కానీ వారు ఇచ్చే ఇన్ పుట్స్ తో వార్తను అందంగా తీర్చిదిద్దేది డెస్క్ జర్నలిస్టు. టెలివిజన్ మాద్యమం అయినా.. పత్రికా మాద్యమం అయినా.. డెస్క్ జర్నలిస్టుల శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. రిపోర్టర్లు నాలుగు లైన్లు చెబితే దాన్ని నలభై లైన్లు చేయాలి. నలభై లైన్లు ఇస్తే దాన్ని నాలుగు లైన్లకు కుదించాలి. పేపర్లో అయితే ఫొటోల తిప్పలు. ఈ మధ్య పేపర్ డిజైన్ తిప్పలు…

Read More

జర్నలిస్ట్ ఇండ్ల స్థలాల రచ్చ.. బీఆర్ఎస్ కు తలనొప్పిగా నల్లగొండ..

Telanganapolitics: తెలంగాణాలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై పెద్ద చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో నెల  గడువు మాత్రమే ఉండటంతో ఇండ్ల స్థలాల వ్యవహారం   బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది. దీనికి తోడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ అనుచరులకు జర్నలిస్టుల స్థలాలు కేటాయించడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది.పూర్తి వివరాలు ఈ క్రింది వీడియోలో చూడండి. https://youtu.be/fdhqIi5CY0Q?si=0QmkHGF13h2FEr1Nhttps://youtu.be/fdhqIi5CY0Q?si=0QmkHGF13h2FEr1N

Read More

Israel: ఉగ్రవాద సంస్థల ‘మాస్టర్‌ మైండ్ల’కు ఒక కన్ను పోయినా మెదడు బాగే పనిచేస్తుందట!

Nancharaiah merugumala senior journalist: (‘ఒంటి కన్ను జాక్‌’ (హమాస్‌ నేత) దెయిఫ్‌ మొన్న 1200 ఇజ్రాయెలీల ప్రాణాలు తీసే ప్లాన్‌ వేస్తే…మరో ‘ఒన్‌ అయిడ్‌ జాక్‌’ శివరాసన్‌ 32 ఏళ్ల క్రితం రాజీవ్‌ గాంధీని దగ్గరుండి మరీ చంపించిన టైగర్ల వ్యూహకర్త) ======================= వారం రోజుల యూదుల మ్యూజిక్‌ ఫెస్టివల్‌ సుక్కోత్‌ ముగింపు దశకు చేరిన శనివారం ఇజ్రాయెల్‌ లోకి వేలాది రాకెట్లు దూసుకొచ్చాయి. 1200 మందికి పైగా ఇజ్రాయెలీలు పాలస్తీనా విమోచన తీవ్రవాద సంస్థ…

Read More

Telangana: సంచలన సర్వే..తెలంగాణలో ఆ పార్టీదే అధికారం..

Telanganapolitics: తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. దీంతో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న చర్చ మొదలైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి అధికార బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది. ఎలాగైనా సరే ముడోసరి అధికారం చేపట్టి చరిత్ర సృష్టించాలని కారు పార్టీ భావిస్తోంది. అటు ప్రతి పక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్ధుల వేటలో నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా కర్ణాటకలో గెలిచి జోష్ మీదున్న హస్తం పార్టీ ఇదే ఊపులో  తెలంగాణలో జెండా ఎగరేయలని పట్టుదలతో ఉంది.ఇక కాషాయం పార్టీ…

Read More
Optimized by Optimole