చంద్రబాబు రిమాండ్ పొడిగింపు.. భయాందోళనలో టిడిపి శ్రేణులు..
APpolitics : స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ విషయం టీడీపీ పార్టీలో సరికొత్త చర్చకు తావిస్తోంది. గురువారం కేసుపై అటు చంద్రబాబు..ఇటు ఏసీబీ తరపు వాదనలు విన్న ఏసీబీ కోర్టు ఆయన రిమాండ్ ను అక్టోబర్ 19 వరకు పొడిగించింది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన మొదలైంది. మొదట చంద్రబాబును సెప్టెంబరు 9 న అరెస్ట్ చేసినప్పుడు.. షాక్ కి గురైనా.. ఆ పార్టీ నేతలు , కార్యకర్తలు..ఇది జగన్…