నీతా అంబానీ గొప్ప స్ఫూర్తి..!!

ఆర్. దిలీప్ రెడ్డి (  విశ్లేషకులు): డబ్బున్న వాళ్లంతా గొప్ప పనులు చేస్తారని చెప్పలేం. కానీ, నీతా అంబానీ 36 స్వచ్చంద సంస్థల సహకారంతో 19 వేల మంది బాలికలను ప్రత్యేక నీలి జెర్సీల్లో ముంబాయి లోని వాంకడే స్టేడియంకి రప్పించారు. అందులో 200 మంది వైవిధ్య సామర్థ్యాల దివ్యాంగులున్నారు. వారిలో దాదాపు అందరు, లేదా అత్యధికులు తొలిసారి స్టేడియంకి వచ్చి క్రికెట్ లైవ్ చూస్తున్నవాళ్లే !  స్టేడియం ఓ నాలుగ్గంటల పాటు నిజంగా ‘నీలి సంద్రమే’…

Read More

కేసీఆర్ పై ధర్మయుద్ధం చేస్తున్న..ప్రజాభిప్రాయం మేర రాజీనామా: రాజగోపాల్ రెడ్డి

రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికపై సందిగ్థత కొనసాగుతూనే ఉంది. హస్తం పార్టీకి రాజీనామా చేసిన రాజగోపాల్..తాజాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా పై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పై ధర్మయుద్ధం చేస్తున్నట్లు.. ఉప ఎన్నిక వస్తేనే  నియోజకవర్గం బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు.అటు కాంగ్రెస్ సీనియర్ నేతలు చేసిన బుజ్జగింపు ప్రయత్నాలు మరోసారి విఫలమయ్యాయి. తాను పార్టీ మార్పుకు కట్టుబడి ఉన్నట్లు రాజగోపాల్ వారితో తేల్చిచెప్పినట్లు తెలిసింది. కాగా మునుగోడు ఉప ఎన్నికపై తెలంగాణ వ్యాప్తంగా…

Read More

Prajahitayatra: 6 గ్యారంటీల కోసం బీఆర్ఎస్ ఎందుకు కొట్లాడటం లేదు?

Bandisanjay: ‘‘మరో 10 రోజుల్లో ఎన్నికల కోడ్ రాబోతోంది. 6 గ్యారంటీలు అటకెక్కబోతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. ఎన్నికల  హామీలను కాకి ఎత్తుకెళ్లిందని చెప్పబోతున్నారని.. గట్టిగా నిలదీస్తే మేం హామీలను అమలు చేయాలనుకున్నాం.. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది… ఎన్నికలైపోంగనే అమలు చేస్తామని కాంగ్రెస్ కాకమ్మ కథలు చెప్పబోతుందని ఆయన ఎద్దేవ చేశారు. ప్రజాహిత యాత్రలో భాగంగా  బండి సంజయ్ జమ్మికుంట టౌన్ లో ప్రసంగించారు….

Read More

Telangana: తెలంగాణలో ఏసీబీ దూకుడు..

Telangana: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు చూపిస్తోంది. ఇటీవల ఈశాఖ వలలో చిక్కుకుంటున్న అధికారులు సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. గత ఆరు నెలల్లోనే ఏసీబీ మొత్తం 122 ట్రాప్ కేసులను నమోదు చేసింది. అంటే, నెలకు సగటున 20 కేసులకుపైగా లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులు పట్టుబడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది మొత్తం 129 ట్రాప్ కేసులు నమోదయ్యాయి. కానీ ఈ ఏడాది ఆరు నెలలు గడవకముందే ఆ సంఖ్య దాటి…

Read More

వైసీపీ పాలనతో పదడుగులు వెనక్కి వెళ్లిపోతున్నాం: పవన్ కళ్యాణ్

Janasena : తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో కచ్చితంగా జనసేన జెండా ఎగురుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆరు నూరైనా సీటూ, గెలుపూ మనదేనని స్పష్టం చేశారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ని గెలిపించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో క్లిష్టమైన సమయంలో మనోహర్ గారు అసెంబ్లీని ఎంతో సమర్థంగా నడిపించిన విధానం ఆయనలోని నాయకత్వ పటిమను, రాష్ట్రం పట్ల ఆయనకున్న నిబద్ధతను వెల్లడించాయన్నారు. అటువంటి…

Read More

ఎప్పుడూ ఎన్నికలు వచ్చిన బీజేపీదే అధికారం: జేపీ నడ్డా

తెలంగాణలో బూత్ స్థాయిలో బిజెపిని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని హెచ్ ఐసీసి నోవా హోటల్ లో శనివారం బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ రాజ్యసభ బిజెపి పక్ష నేత పీయూష్ గోయల్, కేంద్ర హోం మంత్రి అమీషా యుపి సీఎం యోగితో పాటు పలు రాష్ట్రాల సీఎంలు పలువురు కేంద్ర మంత్రులు జాతీయ నేతలు…

Read More

ఏపీసీసీ గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన..

విజయవాడ: బిజెపి ప్రభుత్వం రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు  ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ నందు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కళ్లుతెరవాలని ఆయన హితవు పలికారు. సస్పెండ్ చేసిన రోజునే రాహుల్ గాంధీని క్వార్టర్స్ కూడా ఖాళి చేయమని చెప్పడం దుర్మార్గపు చర్య అని రుద్రరాజు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, నగర అధ్యక్షులు…

Read More

PV: అడ్వాణీకి ప్రకటించి 6 రోజులకు పీవీకి భారతరత్న ఇవ్వడం న్యాయమా?

Nancharaiah merugumala senior journalist: 21 సంవత్సరాల క్రితం అయోధ్యలోని బాబరీ మసీదును దగ్గరుండి మరీ కూలగొట్టడానికి అనుమతించిన లాల్‌ కిషన్‌ ఆడ్వాణీ జీకి, అలాగే 1992 డిసెంబర్‌ 6న ప్రధానమంత్రి హోదాలో హస్తినలోని అధికార నివాసంలో కూర్చుని వివాదాస్పద ముస్లిం కట్టడాన్ని నేలమట్టం చేయడానికి పరోక్షంగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన పాములపర్తి వేంకట నరసింహారావు గారికి భారత రత్న పురస్కారాన్ని వారం రోజుల్లో వెంట వెంటనే ప్రకటించడం చరిత్రాత్మక నిర్ణయం. మసీదు ముందు పట్టపగలే నిలబడి…

Read More
Optimized by Optimole