ఉరికిచ్చి కొడతాం… “ప్రశ్నిస్తే వదలం’..

  వేములవాడ అనంగనే దక్షిణ కాశీగా పేరు ఉండే. ఎప్పుడు సందడిగానే ఉంటది. ఓ దిక్కు ఎక్కడెక్కడ నుంచో భక్తులు వస్తుంటారు. ఏవల భక్తి వాళ్లది. ఎవల బాధలు వాళ్ళయి. చెక్కపల్లి చౌరస్తా దాటి కొంచెం ముందుకు పోతే లడ్డు హోటల్. ఎప్పుడో రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన కుటుంబం. ఇప్పుడు లడ్డు హోటల్ కూడా వేములవాడ జనజీవనంలో భాగమైపోయింది. లడ్డు హోటల్ లో కూసోని మావోడు ఆనంద్ కోసం ఎదురుచూస్తున్నా. వాడు విలేఖరి…

Read More

తెనాలిలో జ‌న‌సేన నాయ‌కుల అరెస్ట్ అప్రజాస్వామికం : నాదెండ్ల మ‌నోహ‌ర్‌

తెనాలి: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తెనాలి పర్యటన సందర్భంగా జనసేన పార్టీ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమ‌న్నారు నాదెండ్ల మ‌నోహ‌ర్‌. ముఖ్యమంత్రి వస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేయాలని ఏ చట్టం చెబుతోంది? అధికార పార్టీ నాయకులకు, అధికారులకు ఎందుకు అంత అభద్రతా భావం? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్రజలన్నా, ప్రశ్నించే ప్రతిపక్షాలన్నా ముఖ్యమంత్రికి భయం. అందుకే ప్యాలెస్ నుంచి బయటకు రాకుండా… వచ్చినా పరదాల మాటున తిరిగే వ్యక్తికి భయం కాక మరేముంటుందని ఎద్దేవ…

Read More

బాలీవుడ్ హీరో న్యూడ్ ఫోటోస్ వైరల్.. ఘాటుగా స్పందించిన హీరో!

బాలీవుడ్ హీరో రణ్ వీర్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన నటనతో ఎంతో మంది అభిమానుల మనస్సులను గెలుచుకున్న గల్లీబాయ్.. వ్యక్తిత్వ పరంగా ప్రత్యేకతను చాటుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. స్టార్ హీరోయిన్ దీపికా పదుకునేను పెళ్లాడి ఓ ఇండివాడైనా బాజీరావ్ మస్తానీకి సంబంధించిన న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. ఈవిషయంపై అతనికి అభిమానులు మద్దతు నిలవగా.. మరికొందరు మాత్రం రకరకాల మిమ్స్, కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. 1972లో…

Read More

కోల్కతా పై రాయల్స్ విజయం!

వరుస ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్ రాయల్స్ బ్రేక్ పడింది. శనివారం కోల్కతా నైట్ రైడర్స్ తో పోరులో రాయల్స్ జట్టు సమిష్టిగా రాణించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. జట్టులో ప్రధాన బ్యాట్సమెన్స్ స్వల్ప స్కార్స్కి ఔటైనా.. రాహుల్‌ త్రిపాఠి(36; 26 బంతుల్లో 1×4, 2×6) దినేశ్‌ కార్తీక్‌(25; 24 బంతుల్లో 4×4)రాణించడంతో…

Read More

New MacBook Pro Retina

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Nam molestie molestie nisl, eu scelerisque turpis tempus at. Nam luctus ultrices imperdiet. Class aptent taciti sociosqu ad litora torquent per conubia nostra, per inceptos himenaeos. Suspendisse velit orci, pretium ut feugiat nec, lobortis et est. Nullam cursus ultrices tincidunt. Nam gravida sem gravida ipsum dignissim in…

Read More

ఫూలే మహా శక్తివంతుడు :ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు

విజయవాడ: మహాత్మా జ్యోతిబా ఫూలే గారు గొప్ప శక్తివంతుడని, సంఘ సంస్కర్త అని ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఫూలే సేవలను కొనియాడారు. మంగళవారం ఆంధ్రరత్న భవన్‌ నందు ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన  గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. సంస్కర్తలలో గొప్ప సంస్కర్త జ్యోతిబా ఫూలే అని.. కులాల నిర్మూలన కోసం ఆయన తపించేవారని అన్నారు. ఆయన అనేక సామాజిక సేవా సంఘాలను, అనేక పత్రికలను నడిపేవారని, ఆయన…

Read More

చిచ్చులు పెట్టే ముఖ్యమంత్రి మనకెలా మేలు చేస్తారు: నాదెండ్ల మనోహర్

Janasena: సమాజం ను కులాల వారీగా చీల్చితే, తనకు ఓట్లు పడతాయి అని భావించి పచ్చని కోనసీమలో చిచ్చు పెట్టించిన ముఖ్యమంత్రి పాలన రాష్ట్రంలో కొనసాగుతోందన్నారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్  నాదెండ్ల మనోహర్. ప్రజల్లో చిచ్చు పెట్టడం కోసం క్యాబినెట్ లోని సహచర మంత్రి, తన పార్టీ శాసనసభ్యుడు ఇళ్లను తగులబెట్టించిన పెద్ద మనిషి మనకు ఎలా మంచి చేస్తాడనేది ప్రజలంతా ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వనరులు మింగేసే కుటుంబాలు.. ఏ పని అయినా చేస్తే…

Read More

రొటీన్ ఫ్యామిలీ డ్రామా ..’ వారసుడు’ రివ్యూ..

తమిళ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘వారసుడు’. కన్నడ సోయగం రష్మిక మందన్న కథానాయక. టాలీవుడ్ ప్రోడ్యుసర్ దిల్ రాజు నిర్మాత. తెలుగులో కంటే రెండు రోజుల ముందు తమిళ్ లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తెలుగు వర్షన్ శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి రేసులో నిలిచిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? నిరాశపరిచిందా? కథ: మధ్యతరగతి కుటుంబం నుంచి…

Read More

లక్షలాది బిడ్డల జీవితాలను అంధకారంలోకి నెట్టి ప్రశ్నపత్రాలను కోట్లకు కేసీఆర్ కుటుంబం అమ్ముకుంది: రేవంత్

Tcongress:“ కేసీఆర్.. బిడ్డను బిర్లాను, అల్లున్ని అంబానీ, కొడుకును టాటాను చేసి నువ్వు చార్లెస్ శోభరాజ్ గా మారడమేనా బంగారు తెలంగాణ?  ” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ను  ప్రశ్నించారు. శుక్రవారం నల్లగొండలో మర్రిగూడ క్రాస్ రోడ్ నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొని అనంతరం అక్కడే జరిగిన జన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. “ ఈ రోజు ప్రశ్నపత్రాలు బజార్లో దొరుకుతున్నాయి. 10వ…

Read More
Optimized by Optimole