జనసేన-టీడీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క పథకం ఆగిపోదు: పవన్ కళ్యాణ్

Varahivijayayatra4: ‘జనసేన – తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగిపోవడం జరగదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.పేదలు, బడుగు, బలహీనవర్గాలను ఆదుకుంటున్న ఏ పథకం నిలిపివేయడం జరగదని.. ఇప్పుడున్న సంక్షేమ పథకాలకు మరింత అదనంగా జోడించి వారిని ఆదుకునేలా  ప్రణాళికలు  రూపొందిస్తామని తెలిపారు. అప్పుల ద్వారా కాకుండా ఆదాయం సృష్టించి ప్రజలకు మరింతగా ఇవ్వాలన్నదే తమ ఆకాంక్షగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల వల్ల భవిష్యత్తు అంధకారం అవుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలోని వనరులను…

Read Full News

ఆడపడుచులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు : ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌

ఆడపడుచులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌. స్త్రీమూర్తి సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివని..మహిళామణి లేని ఇల్లు దీపం లేని కోవెల వంటిదని.. ఇంతటి మహత్తరమైన వనితా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మనం చెప్పుకొంటుంటామని గుర్తు చేశారు. స్త్రీలను గౌరవించే చోట శాంతిసౌభాగ్యాలు విలసిల్లుతాయ‌ని ధృడంగా విశ్వసిస్తాన‌ని తెలిపారు. స్త్రీ సంపూర్ణ సాధికారిత సాధించడానికి, వారు స్వేచ్ఛగా జీవించడానికి…

Read Full News

వైసీపీ నాయకుల చవకబారు మాటలు మానుకోవాలి: నాదెండ్ల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటే రాష్ట్రానికి తీవ్ర నష్టమన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టిడిపి అధినేత చంద్రబాబు భేటీ కావడంపై వైసీపీ మంత్రులు ఉలిక్కిపడడం చూసి జాలేస్తుందని ఎద్దేవ చేశారు. పార్టీ పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ కుటుంబ సభ్యులను.. అలాగే  గ్రంధి సన్యాసి రాజుని… రాజాంలోని వారి నివాసంలో  మనోహర్ ఆత్మీయంగా కలిశారు. అనంతరం ఆయన మీడియతో  మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు….

Read Full News

ఎట్టకేలకు బోణీ కొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్!

ఐపీఎల్ తాజా సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన పోరులో హైదరాబాద్ జట్టు 155 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించి ఘన విజయం సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (75) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా చెన్నై జట్టుకు ఈ సీజిన్లో వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు నిర్ణీత…

Read Full News

Hyderabad: హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైన ప్రతిష్టాత్మక ‘ఇండియా ఆర్ట్ ఫెస్టివల్’ (ఐఏఎస్)..

Hyderabad: దేశవ్యాప్తంగా ప్రసిద్ధ కళలకు, కళాకారులకు కేంద్రంగా నిలుస్తున్న హైదరాబాద్ నగరంలో జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ‘ఇండియా ఆర్ట్ ఫెస్టివల్’ (ఐఏఎస్) ఘనంగా ప్రారంభమైంది.ఇండియా ఆర్ట్ ఫెస్టి వల్- హైదరాబాద్ రెండవ ఎడిషన్ను అత్తాపూర్ కింగ్స్ క్రౌన్ కన్వెన్షన్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్య క్రమంలో చిత్రలిపి కళాకారులు లక్ష్మణ్ ఏలే, జగదీష్ చింతల, దేవందర్ రెడ్డి, రచయిత ప్రయాగ్ శుక్లా, అంజు పొదార్ లు హాజరయ్యారు. ఈ ఏడాది ఫెస్ట్ వల్లో దేశవ్యాప్తంగా ఉన్న 25…

Read Full News

టీ20 ప్రపంచకప్‌..చ‌రిత్ర‌లో తొలిసారి ఆఫ్గాన్‌ vs ఆస్ట్రేలియా..!

T20worldcup2022:  టీ20 ప్రపంచకప్‌-2022లో ఆస్ట్రేలియా వేదిక‌గా మ‌రికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన జ‌ట్లన్ని త‌మ క‌స‌ర‌త్తు ప్రారంభించాయి. అయితే పొట్టి ఫార్మాట్లో ఇప్ప‌టికే స‌త్తాచాటిన ఆఫ్గానిస్థాన్ జ‌ట్టు ఆతిధ్య జ‌ట్టు ఆసీస్ తో త‌ల‌ప‌డ‌నుంది. ఇప్పటి వరకు ఇరు జట్లు ముఖా ముఖి ఒక్క టీ20 మ్యాచ్‌లో తలపడలేదు. ఈ నేప‌ధ్యంలో ఆఫ్గాన్- ఆస్ట్రేలియా జ‌ట్లు త‌లప‌డ‌డం టీ20 చ‌రిత్ర‌లో తొలిసారి కావ‌డం విశేషం. ఈ రెండు జ‌ట్లు సూపర్‌-4లో…

Read Full News
Optimized by Optimole