Bollywood hot beauty Mesmerizing..
Actressgallery: బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశాపటాని వరుస సినిమాలతో బిజీ షెడ్యుల్ గడుపుతోంది. తాజాగా ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Insta)
Actressgallery: బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశాపటాని వరుస సినిమాలతో బిజీ షెడ్యుల్ గడుపుతోంది. తాజాగా ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Insta)
శ్రీలంకలో జరగనున్న ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ రద్దయింది. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా బుధవారం ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతున్నందున టోర్నీ నిర్వహించడం సాధ్యం కాదని శ్రీలంక క్రికెట్ చీఫ్ యాష్లే డిసిల్వా పేర్కొన్నారు. 2023లో వన్డే ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ఆసియా కప్ టోర్నీ నిర్వహించాలని బోర్డు ఆలోచనలో ఉందని తెలిపాడు. మరోవైపు ఈ విషయంలో బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. వాస్తవానికి ఈ ఏడాది టోర్నమెంట్ పాకిస్థాన్లో…
Telangana: తెలంగాణ రాజకీయాల్లో నాయకులు అనేక మంది వస్తుంటారు, వెళ్తుంటారు. అయితే సమాజ మార్పు కోసం, అణగారిన వర్గాల రాజకీయ సాధికారత కోసం తమ జీవితాన్ని అంకితం చేసే నాయకులు మాత్రం అరుదుగా కనిపిస్తారు. అలాంటి నాయకత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్. బహుజన సమాజం రాజకీయంగా బలపడకపోతే సామాజిక న్యాయం అసంపూర్ణంగానే మిగిలిపోతుందనే నమ్మకంతో ఆయన రాజకీయ ప్రయాణం సాగుతోంది. రాజకీయ అధికారమే సామాజిక మార్పుకు…
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ప్రత్యేకం .. ================= అలగా జనం ఏం చేయగలరు? కల కనగలరు ఐలమ్మలను కనగలరు! అలగా జనం ఏం చేయగలరు? దొరలను దొరకబుచ్చుకొని గఢీలను గడగడలాడించగలరు! అలగా జనం ఏం చేయగలరు? కలిసికట్టుగా కల కనగలరు! అలగా జనం ఏం చేయగలరు? మహనీయుల కలలు కల్లలు కాకుండా కదంకదం కలపగలరు!…
Bihar election2025: దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన బీహార్ రాజకీయాలది ఎప్పుడూ ప్రత్యేకతే! రెండు వేల యేళ్లకు పైగా చరిత్ర కలిగిన నాటి పాటలీపుత్ర, నేటి పాట్నా రాజధానిగా గల బీహార్… సంకీర్ణ ప్రభుత్వాలకు పుట్టినిల్లు. 1990లో కాంగ్రెస్ ప్రభుత్వ పతనం తర్వాత రాష్ట్రంలో 35 సంవత్సరాలుగా ప్రాంతీయ పార్టీలదే హవా! జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రంలో లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ,…
సాయి వంశీ ( విశీ): ప్యారసైట్ సినిమా ఇవాళే చూశా. ఇంతకు ముందే చాలా మంది చూసేశారు. రాయాల్సిందంతా రాశేశారు. నేను కొత్తగా ఏం రాయాలి? ఉన్నది.. అనిపించింది రాయాలి. ప్యారాసైట్ చూస్తున్నంతసేపూ నాకు ‘జీవధార’ గుర్తొచ్చింది. ఎక్కడిదీ మాట? ఏంటసలా జీవధార? కథ: కాళీపట్నం రామారావు గారు 1971లో రాసిన కథ. చిన్న కథ. కొండంత అర్థాన్ని నింపుకున్న కథ. పేదవాళ్ల పాకలన్నీ ఓ చోట చేరిన వాడ. అక్కడ అందరూ బడుగు జీవులే! ఎర్రటి…
సాయి వంశీ ( విశీ) : (ఇరానియన్-కుర్దిష్ పాత్రికేయుడు, రచయిత Behrouz Boochani వివిధ సందర్భాల్లో చెప్పిన విషయాలను ఇక్కడ అనువదించాను). I’m a Child of War. అవును! నేను యుద్ధానికి పుట్టిన బిడ్డని. యుద్ధం, పేదరికం, కన్నీళ్లు, మరణాలు.. అన్నీ చూస్తూ పెరిగినవాణ్ని. కాసింత తిండి దొరకడాన్ని పండుగలా, కాసింత ఆశ్రయం దొరకడాన్ని వేడుకలా చూసినవాణ్ని. అనంతమైన ప్రేమ, అంతులేని ఆనందం కూడా నా జీవితంలో ఉంది. కానీ నేను వాటి గురించి చెప్పబోవడం…
ఉత్తరప్రదేశ్లో మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు ప్రచారాన్ని హెరెత్తిస్తున్నారు. అటు ప్రతిపక్ష పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఎన్నికల టైం దగ్గర పడుతుండటంతో బీజేపీ అగ్రనాయకులు రాష్ట్రంలో పర్యటిస్తు.. కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ఇక సీఎం యోగి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటిచేస్తుండటంతో .. తన మానస పుత్రిక హిందూ యువవాహిని ఆయన గెలుపు బాధ్యతలను భుజానకెత్తుకుంది. ఇరవై ఏళ్ల క్రితం గోరఖ్పుర్ మఠాధిపతిగా యోగి స్థాపించిన ఆసంస్థ.. గత కొన్నేళ్లుగా నిద్రాణంలోనే ఉంది. ఇప్పుడు గోరఖ్పుర్…
సీఎం కేసీఆర్ పీఆర్సీ ప్రకటన ఉద్యోగులను నిరాశకు గురిచేసిందని భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఉద్యోగులకు కనీసం 44 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఓప్రకటన విడుదల చేశారు. భాజాపా కార్యకర్తల ఒత్తిడి మేరకే ముఖ్యమంత్రి పీఆర్సీ ప్రకటన చేశారని తెలిపారు. పెంచిన వేతనాల్ని గత ఏడాది నుంచి మాత్రమే ఇస్తామనడం కేసీఆర్ వైఖరికి నిదర్శమని అన్నారు. పదవి విరమణ వయసు పెంపుతో ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకపోతే రాష్ట్ర…