నరేంద్రమోదీ అభినవ గరళ కంఠడు : బండి సంజయ్

BJPTelangana: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినవ గరళకంఠుడు అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అభివర్ణించారు. కాంగ్రెస్ నేతలు చిమ్ముతున్న విషాన్ని 8 ఏళ్లుగా కంఠంలో దాచుకుంటూ ప్రజల కోసం పనిచేస్తూ దేశాన్ని అభివ్రుద్ధివైపు నడిపిస్తున్నారని అన్నారు. ఓ వర్గం వాళ్ల ఇంటికిపోయి మల్లిఖార్జున ఖర్గే బొట్టును ఎందుకు చెరిపివేసుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బొట్టు చెరిపేసుకునే వాళ్ల పార్టీలకు కర్నాటక ప్రజలకు అవసరమా? అని ప్రశ్నించారు. బాంబు పేలుళ్లకు పాల్పడ్డ…

Read Full News

కామన్వెల్త్ గేమ్స్ లో ఫైనల్ చేరిన భారత మహిళల క్రికెట్ జట్టు..

కామన్వెల్త్ గేమ్స్‌_2022 లో భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. శనివారం అతిథ్య ఇంగ్లాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో హర్మన్ సేన 4 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌ కి చేరింది. దీంతో భారత్ కు మరో పతకం ఖాయమైంది. అంతకుముందు తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. కేవలం 32 బంతుల్లో…

Read Full News

రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరు..

పోర్న్ రాకెట్ కేసులో అరెస్టు అయిన వ్యాపార వేత్త రాజ్ కుంద్రాకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్​ కుంద్రాకు(raj kundra news hindi) బెయిల్ లభించింది. రూ.50వేల పూచీకత్తుతో ముంబయి న్యాయస్థానం అతడికి బెయిల్ ఇచ్చింది. అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన వ్యాపారి రాజ్​ కుంద్రాకు తాత్కాలిక ఊరట లభించింది. ముంబయిలోని న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఇందుకోసం రూ.50వేలు పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. కుంద్రాతోపాటు మరో నిందితుడు రయన్…

Read Full News
jaripha,jammu kashmir

Poetry: కవిత్వం రాయాలని.. కోడింగ్ భాష కనిపెట్టారామె..

విశీ:  తూర్పు కశ్మీర్‌లోని బండిపోర్ జిల్లా నైద్‌కయ్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల జరీఫా జాన్ గురించి మీరు తెలుసుకొని తీరాలి. ఎందుకు? ఏమిటి ఆమె ప్రత్యేకత? సూఫీ కవిత్వం రాయడంలో ఆమె ప్రసిద్ధురాలు‌. అదేం గొప్ప? ఎంతో మంది కవిత్వం రాస్తున్నారు. ఆమె రాతలేం ప్రత్యేకం? ప్రత్యేకమే! ఆమెకు చదువు రాదు. చదవడం, రాయడం తెలియదు. అయినా కవిత్వం రాసేందుకు తన కోసం కొత్త భాష కనిపెట్టారు. కాగితంపై కలంతో సున్నాలు చుడుతూ కవితలు, పాటలు…

Read Full News

ఆర్సీబీపై పంజాబ్ విక్టరీ!

ఐపీఎల్ 2021లో బెంగుళూరుకు పంజాబ్ కింగ్స్ షాకించింది. శుక్రవారం జరిగిన పోరులో ఆజట్టు ఛాలెంజర్స్ బెంగుళూరుపై 34 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 179 పరుగుల చేసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(91 నాటౌట్‌; 57 బంతుల్లో 7×4, 5×6) ఒంటరి పోరాటం చేశాడు. క్రిస్‌గేల్‌(46; 24 బంతుల్లో 6×4, 2×6), హర్‌ప్రీత్‌బ్రార్‌(25; 17 బంతుల్లో 1×4, 2×6) ఫర్వాలేదనిపించారు. బెంగళూరు బౌలర్లలో…

Read Full News
Optimized by Optimole