పాలమూరుకు కొత్తగా ఆయకట్టు ఇచ్చింది లేదు: భట్టి విక్రమార్క
Tcongress: జడ్చర్ల నియోజకవర్గంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జోరుగా సాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పాదయాత్రకు మద్దతు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్ట.. కేసిఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ పార్టీ మిగులు బడ్జెట్ తో ధనిక రాష్ట్రంగా తెలంగాణనే ఏర్పాటు చేసిందన్నారు సిఎల్పీ మల్లు భట్టి విక్రమార్క. తొమ్మిదిన్నర ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఎటువంటి ఆస్తులును, వ్యవస్థలను, బహుళార్ధక సాధక ప్రాజెక్టును, సంపదను, ప్రాజెక్టులను సృష్టించలేదని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్ర బడ్జెట్ తో…