Telangana: రైల్ రోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: ఎమ్మెల్సీ కవిత
Mlckavitha: బీసీ రిజర్వేషన్ బిల్లు అమలుపై జూలై 17న జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైల్ రోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె రైల్ రోకో పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. “జూలై 17న బీసీ బిల్లు సాధన కోసం నిర్వహించనున్న రైల్ రోకోకు అనేక రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. బీసీ బిల్లు అమలుపై బీజేపీ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు…