BJPTELANGANA: సీతయ్యకి బిజేపి చీఫ్ పదవి ఎలా ఇస్తారు..?

BJPTELANGANA: కొన్ని నియమాలకు కట్టుబడేవారు, కొన్ని సిద్ధాంతాలను తాము కచ్చితంగా లోబడి ఉన్నామంటూ బయటకి కనిపించేవారు రాజకీయాల్లో ఇమడలేరు. ఒక వేళ ఉన్నా నాయకుడిగా మారాలి తప్ప మరొకరి పంచన ఉండటం కష్టం. ‘దేశసంపదను కాంగ్రెస్ ముస్లింలకు దోచిపెడుతోంది’ అని ఆరోపించిన అదే కమలదళం పార్టీ 2018 ఎన్నికల్లో నాగాలాండ్ రాష్ట్రంలో ముసలివాళ్లకు ఉచిత జెరూసలేం ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రచారం చేసింది. ‘ముస్లిం వ్యాపారులు తమ షాపు బోర్డుల మీద తమ పేరు రాయాలి’ అని…

Read More

Telangana: ఒకే రోజు… రెండు పండుగలు..!

INCTELANGANA:  డిసెంబర్ 9వ తేది తెలంగాణకు చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఒకేరోజు రెండు పండుగలు జరుపుకుంటున్నాం. అవినీతి గడీల పాలనకు చరమగీతం పాడి, ప్రజలు కాంగ్రెస్ గెలిపించి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘ప్రజా పాలన విజయోత్సవాల’ పండుగ ఒకవైపు, ఆరు దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన ఉత్సవాలు మరోవైపు… ఘనంగా జరుపుకుంటున్నాం. ఏడేళ్ల వ్యవధిలో దేశం కోసం ఇద్దరు కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న సోనియాగాంధీ… జీవితంలో…

Read More

Devarareview: రివ్యూ.. అలలా పోటెత్తిన దేవర..!

దేవర రివ్యూ: ఎన్నో అంచనాలు.. ఎన్నో భయాలు.. ప్రమోషన్లు సరిగ్గా లేవు..అసలే భారీగా ప్లాన్ చేసిన ప్రి రిలీజ్ ఈవెంట్ కాస్త అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో దేవర సినిమాపై రకరకాల ఊహాగానాలు ప్రచారం. ఏదైతేనేం సినిమా శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది.  ఎన్టీఆర్ అభిమానుల ఆశలు నెరవేరాయా? రాజమౌళి సెంటిమెంటు బ్రేక్ అయ్యిందా? సోలోగా పాన్ వరల్డ్ లో ఎన్టీఆర్ పాగా వేసినట్లేనా? ఇంతకు సినిమా ఎలా ఉంది) సమీక్షలో తెలుసుకుందాం..! కథ: దేశ సంపదను బ్రిటిష్…

Read More

తెలంగాణ అమర వీరులకు ఈ విజయం అంకింతం: రేవంత్

TelanganaElections: కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాన్ని తెలంగాణ అమర వీరులకు అంకింతం ఇస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.  తెలంగాణ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. ఈ సందర్బంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఆదివారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఇక నుంచి సచివాలయాన్ని సామాన్యులకు అందుబాటులో ఉంచుతామన్నారు రేవంత్ రెడ్డి.  సామాన్యులకు పరిపాలనను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రగతి భవన్ ను డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్…

Read More

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియానే టైటిల్‌ ఫేవరేట్‌ :ఇంజామామ్‌ ఉల్‌ హక్‌

చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ క్రికెట్ ఉంటే ఆ మజానే వేరు. రెండు దేశాల అభిమానులతో పాటు యావత్ ప్రపంచం ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రెండూ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఈ జట్ల మధ్య పోరాటాలను చూసే అవకాశం కలుగుతుంది. చివరగా 2019 వన్డే ప్రపంచ కప్ లో తలపడ్డక.. ఇప్పుడు టి 20 ప్రపంచ కప్ లో దాయాది దేశాలు తలపడుతున్నాయి. ఇకపోతే ఈ మ్యాచ్లో…

Read More

Hindutemple: పాతబస్తీలో దేవాలయంపై దాడిలో కుట్రలు..

BhulakshmiAlayam: ‘రక్షాపురం’ పేరులో ‘రక్షణ’ ఉన్నా ఆ ప్రాంతంలో హిందువులకు రక్షణ లేదు. ఎప్పుడేమీ జరుగుతుందనే అభద్రతాభావంతో హిందువులు అక్కడ బిక్కుబిక్కుమంటున్నారు. యావత్‌ దేశం రాత్రి సమయంలో ఆనందోత్సవాల మధ్య జరుపుకునే కృష్ణాష్టమి వేడుకల వేళ భాగ్యనగరం పాతబస్తీలోని రక్షాపురం ప్రజలు ఆందోళనలతో గడిపారు. పాతబస్తీ శివారులలో ఉన్న డీఆర్‌డీఎల్‌, డీఆర్‌డీఓ, బీడీఎల్‌ వంటి రక్షణ శాఖ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది కార్యాలయాలకు సమీపంలో ఏర్పాటు చేసుకున్న కాలనీ రక్షాపురం. దేశ రక్షణ కోసం శ్రమించే వీరికి…

Read More

Tollywood: విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు..!

Tollywood: ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాల ఫిర్యాదు మేరకు విజయ్ పై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ (గిరిజనులు) కొట్టుకున్నట్లు…..

Read More
Optimized by Optimole