సొంత బాబాయికే న్యాయం చేయలేని బిడ్డ ప్రజలకేం న్యాయం చేస్తాడు?: నాదెండ్ల మనోహర్
సొంత బాబాయికే న్యాయం చేయలేని బిడ్డ ప్రజలకేం న్యాయం చేస్తాడు • ఈ బిడ్డ మనందరి బిడ్డ ఎలా అవుతాడు? • అమరావతి నిర్మిస్తే అభివృద్ధి జరిగేది.. కొన్ని వర్గాలకు నష్టం కలిగించేందుకు దాన్ని నిర్వీర్యం చేశారు • లక్షల కోట్లు అప్పులు చేసి జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు • మార్పు కోరుకునే ప్రతి ఒక్కరు జనసేనకు మద్దతు తెలపాలి • పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపర్చాలి • నందివెలుగులో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జనసేన…
ఢిల్లీ,పంజాబ్ ప్రజలకి శుభాకాంక్షలు ..పార్ట్ -2..!!
పార్థసారథి పోట్లూరి : “భారత్ లో పేరు గాంచిన మోసాగాళ్ల పేరు చెప్పుకోవాలంటే మొదట నట్వర్ లాల్ తరువాత క్రేజీ వాల్ పేరు చెప్పాల్సి ఉంటుంది ! అలా అని ఫ్రాన్స్ దేశం ఏమీ తక్కువ తినలేదు. ఫ్రాన్స్ లో కూడా ఒక నట్వర్ లాల్ ఉన్నాడు అతని పేరు విక్టర్ లస్టిగ్ [Victor Lustig]. నట్వర్లాల్ ఎవరు ? ఏమిటా కధా కమామీషు ? “ నట్వర్ లాల్ [అసలు పేరు మిథిలేష్ కుమార్ శ్రీవాత్సవ…
ఈశాన్య రాష్ట్రాల్లో కమలం వికాసం .. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారమే ఫలితాలు..
ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. రీసెర్చ్ సంస్థలు ఊహించినట్టుగానే ఫలితాలు వెలువడ్డాయి. పీపుల్స్ రీసెర్చ్ సంస్థ ప్రకటించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు.. నేడు వెలువడిన ఫలితాల్లో స్పష్టంగా కనిపించాయి. త్రిపుర, నాగాలాండ్ లో బీజేపీ కూటమి స్పష్టమైన అధిక్యం సాధించగా.. మేఘాలయాలో ఎన్పీపీ కూటమి అధిక్యం కనబరించింది. ఇక పీపుల్స్ రీసెర్చ్ సంస్థ ప్రకటించిన ఫలితాలను మరోమారు పరిశీలించినట్లయితే.. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ సర్వే పూర్తి వివరాల కోసం క్రింది లింక్…
వైసిపి 175 కాకపోతే 500 స్థానాల్లో పోటీ చేసుకోవచ్చు: నాదెండ్ల మనోహర్
ప్రతిపక్షాల జెండా.. అజెండా గురించి అతిగా ఆలోచించడం మానేసి ముఖ్యమంత్రి దమ్ము చూపుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సవాల్ విసిరారు. 175 కాకపోతే 500 స్థానాల్లో పోటీ చేసుకోవాలనీ, ఓపిక ఉంటే పక్క రాష్ట్రాల్లోనూ పోటీ చేసుకోవచ్చని ఎద్దేవ చేశారు. ముఖ్యమంత్రికి దమ్ము లేదు కాబట్టే వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి ప్రభుత్వ కార్యక్రమాలో రాజకీయ కక్షలు రెచ్చేగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి అంశంలోకీ ఐ ప్యాక్ వాళ్ళని తీసుకువచ్చి…
Protected: అందాలతో రచ్చ చేస్తున్న రాశిఖన్నా..
There is no excerpt because this is a protected post.
రాహుల్ గాంధీ ప్రధాని పదవికి, పెళ్లికి, సొంతింటికి ఇప్పుడు– పర్ఫెక్ట్ ఫిట్..
Nancharaiah merugumala: (senior journalist) రాహుల్ గాంధీ ప్రధాని పదవికి, పెళ్లికి, సొంతింటికి ఇప్పుడు– పర్ఫెక్ట్ ఫిట్ రాహుల్ గాంధీ వయసు–52 సంవత్సరాలు అయినా–ఆయనకు సొంత ఇల్లు దేశంలో ఎక్కడా లేదు పెళ్లి కూడా ఇంకా కాలేదు..! కాని, తనకు పిల్లలు కావాలన్న కోర్కె ఉందని రాహుల్ ఈమధ్యనే చెప్పారు తొలి ప్రధాని జవాహర్ నెహ్రూకు రాహుల్ మునిమనవడు మూడో ప్రధాని ఇందిరాగాంధీకి రాహుల్ భయ్యా మనవడు ఆరో ప్రధాని రాజీవ్ గాంధీకి ఆయన కొడుకు ఆయన…
ఢిల్లీ ప్రజలకి శుభాకాంక్షలు ఎందుకు ?
పార్థసారథి పొట్లూరి: ఢిల్లీ,పంజాబ్ ప్రజలకి శుభాకాంక్షలు ! ఢిల్లీ ప్రజలకి శుభాకాంక్షలు ఎందుకు ? ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ని సిబిఐ అరెస్ట్ చేసింది! ఆరు నెలల పాటు సాగిన ఉత్ఖంఠ అనంతరం ఎట్టాకేలకి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ని అరెస్ట్ చేయగలిగింది సిబిఐ ! ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ని అరెస్ట్ చేయడానికి సిబిఐ కి ఆరు నెలలు ఎందుకుపట్టింది ? బలమయిన సాక్ష్యాధారాలు దొరికే వరకు సిబిఐ మనీష్…
జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ మచిలీపట్నంలో నిర్వహించబోతున్నాం: నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో నిర్వహించనున్నట్టు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు కోసం, వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజల్ని కంకణబద్దుల్ని చేసే వేదిక ఈ ఆవిర్భావ సభ అన్నారు. సభా వేదికపై రైతుల కోసం ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు పేరిట సభా…
Nalgonda: జిల్లావ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి: అపూర్వరావు
నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో సామాజికభద్రతపై వివిధ కంపెనీల పారిశ్రామిక వేత్తలతో ఎస్పీ అపూర్వరావు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికత.. నేరరహిత నిర్మాణాంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయానికి (సిసి కెమెరాల ఏర్పాటు) స్వచ్ఛదంగా వివిధ కంపెనీల పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలలో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రశాంత వాతావరణం కల్పించడంలో సిసి కెమెరాలు ఉపయోగపడతాయని…
