పొన్నియిన్ సెల్వన్ టీజర్ అదిరిపోయింది!

స్టార్ డైరక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రాబోతున్న చిత్రం పొన్నియిన్ సెల్వన్. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. రెండు పార్ట్ లుగా రాబోతుంది. తాజాగా పార్ట్_1 కి సంబంధించిన టీజర్ చిత్ర బృందం విడుదల చేసింది. కల్లు..పాట.. రక్తం.. పోరాటం అంతా మరచిపోవడానికే అంటూ విక్రమ్ పలికిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. చిత్ర టీజర్ను తెలుగులో మహేశ్ బాబు..హిందీలో అమితాబ్ బచ్చన్.. మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో రక్షిత్ శెట్టి, తమిళంలో సూర్య విడుదల చేశారు. ఇక లైకా…

Read More

మహిళల హాకీ ప్రపంచ కప్‌లో నాటకీయ సన్నివేశం.. షాకైన అభిమానులు!

మహిళల హాకీ ప్రపంచ కప్‌లో ఆసక్తికరంగా సన్నివేశం చోటుచేసుకుంది. చిలీ – నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా .. చిలీ ప్లేయర్ చేసిన పని స్టేడియంలోని ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకు ఆమె చేసిన పనేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు! చిలి – నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా జరుగుతోంది. స్టేడియంలోని ప్రేక్షకులంతా ఊపిరిబిగపట్టుకుని మ్యాచ్ నూ వీక్షిస్తున్నారు .ఇంతలో చిలీ ప్లేయర్ ఫ్రాన్సిస్కా తాలా ట్రేడ్ మార్క్ షాట్ తో గోల్ కొట్టింది….

Read More

లతామంగేష్కర్ ను గుర్తుకుతెస్తున్న భామ.. వీడియో వైరల్!

సోషల్ మీడియా ప్రతిభావంతులకు ఓ వరంలా మారింది. ప్రతిభ ఉండి సరైనా ఫ్లాట్ ఫారమ్ దొరకని వారికి ఓ ఆయుధంలా మారింది. ఈక్రమంలో అనాథ ఆశ్రమంలో ఉంటున్న వృద్ధురాలు తన గానంతో లతా మంగేష్కర్ ను గుర్తుకుతెచ్చింది. అచ్చం తనలానే పాడుతూ నెటిజన్స్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం భామ పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.   #आह.😌 आदमी मुसाफिर है…!!#HeartTouching pic.twitter.com/VmYk68qUBz — Sanjay Kumar, Dy. Collector (@dc_sanjay_jas) July 6, 2022…

Read More

కారుపై పిడుగు వీడియో వైరల్!

వర్షకాలంలో పిడుగుల పడడం సర్వసాధారణం. ఈక్రమంలో ఓ చోట రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై పిడుగు పడింది. ఈదృశ్యాన్ని కారు వెనకలో ప్రయాణిస్తున్న మరో కారులోని వ్యక్తి చిత్రీకరించారు. ఈఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది.ప్రస్తుతం పిడుగు పడిన వీడియో ఇంటర్ నెట్లో వైరల్ అయింది. Passengers? All good. Pickup truck? Fried. Michaelle May Whalen was videoing #lightning over St. Pete last week, but she wasn’t expecting a bolt to…

Read More

జపాన్ మాజీ ప్రధాని షింజోపై ఆగంతకుడు కాల్పులు!

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఈవిషయాన్ని జపాన్ కు చెందిన ఓ వార్త సంస్థ వెల్లడించింది. పార్లమెంట్ ఎగువ సభ ఎన్నికల నేపథ్యంలో.. నరా ప్రాంతాంలో ప్రచారం నిర్వహిస్తున్న అబేపై 41 ఏళ్ల యమగామి టెట్సుయా కాల్పులు జరిపాడు . ఈఘటనలో తీవ్రంగా గాయపడిన అతనిని ఆస్పత్రికి తరలించారు.ఈ సమయంలో అతనిలో ఏమాత్రం చలనం లేనట్లు వార్తసంస్థ తెలిపింది.   NHK is broadcasting the moment that Japanese Former…

Read More

మేఘానికి చిల్లుపడిన మాదిరి వర్షం.. వీడియో వైరల్!

ఓవీడియో ఇంటర్ నెట్లో తెగ హాల్ చల్ చేస్తోంది. ఓప్రాంతంలో ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమై వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.ఆతర్వాత ఏముంది సర్వసాధారణంగా .. అందరూ వర్షం పడుతుందని అనుకుంటారు. అది నిజమే కానీ అది మాముల వర్షం కాదు.. ఒక్కసారి ఆకాశానికి చిల్లుపడి నీరంతా నేలపై కుమ్మరించిన మాదిరి వర్షం కురిసింది. ఈఘటన ఆస్ట్రీలియాలోని మిల్ల్ స్టట్ వద్ద గల రెండు పర్వతాల మధ్య జరిగింది.   A stunning cloudburst over Lake Millstatt, Austria…

Read More

తొలి టీ 20లో ఇంగ్లాడ్ ను చిత్తుచేసిన భారత్!

ఇంగ్లాడ్ తో జరిగిన తొలి టీ20 లో భారత జట్టు అదరగొట్టింది. ఫామ్ లో ఉన్న ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా బ్యాట్, బంతితో చెలరేగడంతో టీంఇండియా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ను ఘనంగా ఆరంభించింది. గురువారం జరిగిన తొలి టీ 20 లో భారత్ 50 పరుగుల తేడాతో అతిథ్య జట్టును మట్టికరిపించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 198 పరుగుల భారీ స్కోర్ సాధించింది. హార్థిక్…

Read More

ఎంపీ మహువా వ్యాఖ్యలపై స్పందించిన మమతా బెనర్జీ!

బెంగాల్ తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా కాళీమాతాపై చేసిన వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న దీదీ మాట్లాడుతూ.. మనుషులు తప్పులు చేయడం సర్వసాధారణమని..వారికి సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలని పరోక్షంగా మాట్లాడారు.ఇక మొయిత్రాపై పలు స్టేషన్లలో బీజేపీ నేతలు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. మరోవైపు మహువాని టీఎంసీ నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ నేతల డిమాండ్ చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. తాను మాట్లాడిన వ్యాఖ్యలకు కట్టుబడిఉన్నానని.. తప్పు చేసినట్లయితే నిరూపించాలని…

Read More
Optimized by Optimole