కేసీఆర్‌ సారూ … ఆకు పచ్చ మునుగోడు ఏమాయే :గంగిడి మనోహర్‌రెడ్డి

(డా.గంగిడి మనోహర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు, బిజెపి తెలంగాణ శాఖ ప్రముఖ్‌, ప్రజా సంగ్రామ పాదయాత్ర) ప్రత్యేక వ్యాసం : =========================== ఉద్యమ సమాజాన్ని పక్కకు పెట్టి ‘తెలంగాణ నేనే తెచ్చిన-నేనే తెచ్చిన’ అనుకుంటూ కేసీఆర్‌ తనను తానే కీర్తించుకుంటూ తిరుగుతున్నరు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో బిజెపి పాత్ర ఎంతో ఉంది. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేసిన మొట్టమొదటి పార్టీ బిజెపి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని పార్లమెంటులో, బయటా గట్టిగా పోరాడిరది బిజెపి. ఈ…

Read More

జన్మష్టమి సందర్భంగా ప్రత్యేకం..

Krishna Janmashtami 2022 : మహావిష్ణువు దశావతారాల్లో ప్రత్యేకమైన ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు. అల్లరి చేష్టలతో చిలిపికృష్ణుడిగా అందరి మన్ననలు పొందిన కన్నయ్య 5 వేల 252 సంవత్సరాల క్రితం జన్మించాడని ప్రసిద్ధి.శ్రావణం మాసం అష్టమి తిథి రోహిణినక్షత్రం బుధవారం రాత్రి సమయంలో జన్మించాడని.. కిట్టయ్య జీవిత కాలం 125 సంత్సరాల 8 నెలల 7 రోజులని పురాణా వచన. శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్రం జరిగినది. మహాసంగ్రామం జరిగిన 36సంవత్సరాల తరువాత నిర్యాణం చెందినట్లు పురాణా…

Read More

జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి?

Krishna Janmashtami 2022 : మహావిష్ణువు దశావతారాల్లో శ్రీ శ్రీ కృష్ణావతరాం ప్రత్యేకం. చెడును అంతమొందించి, మంచిని పెంచేందుకు శ్రీకృష్ణుడు అవతరించాడని భక్తుల నమ్మకం.స్నేహితుడు, మార్గదర్శి, తత్వవేత్తగా భారత సంస్కృతిని, మన జీవితాలను అనేక రకాలుగా ప్రభావితం చేశాడు. భగవద్గీతను బోధించి జీవిత సార్థకతను తెలియజేశాడు. ధర్మ సంరక్షకుడిగా కీలకమైన పాత్రను పోషించాడు. . అల్లరి కృష్ణుడు, కొంటె కృష్ణుడు, వెన్న దొంగ, వెన్న గోపాలుడిగా..పలు రకాల పేర్లతో కన్నయ్యను పిలుస్తూ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటాం. జన్మాష్టమి…

Read More

కాంగ్రెస్ లో ముసలం.. రేవంత్ , ఠాగూర్ వైఖరిపై నేతలు గుస్సా!

  తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి అధికారంలోకి రావాలని ప్రధాన పార్టీలు వ్యూహాలతో ముందుకెళ్తుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. ఏకంగా ఆపార్టీ వ్యవహరాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్, రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ సీనియర్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేయడం.. ఇది చాలదన్నట్లు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధిష్టానానికి లేఖరాశారంటూ వార్తలు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక…

Read More

బాలీవుడ్ పై బాయ్ కాట్ ఎఫెక్ట్.. ఆందోళనలో షారుఖ్, రణ్ బీర్..

బాలీవుడ్ మూవీలపై బాయ్ కాట్ వివాదం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే అమిర్ ఖాన్ నటించిన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ నెటిజన్స్ ధాటికి తీవ్రంగా నష్టపోయింది. సినిమా ట్రైలర్ విడుదల నాటినుంచి ‘బాయ్‌కాట్ లాల్‌ సింగ్‌ చడ్డా’ హ్యష్‌ ట్యాగ్‌తో నెటిజన్లు సినిమాను తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో అమిర్ ఖాన్.. హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ మూవీని బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారాన్ని హెరిత్తించారు.దీంతో ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ తీవ్ర ప్రభావం…

Read More

‘ఆర్ఎస్ఎస్’ పై వాస్తవాలు తెలుసుకున్నా.. త్వరలో సినిమా తీస్తా : విజయేంద్రప్రసాద్

ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ కథా రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్. ఇటీవల అనూహ్యంగా రాజ్యసభకు ఎంపీగా ఎంపికయిన ఆయన..తాజాగా ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడు, రచయిత రాంమాధవ్‌ రచించిన ‘ది హిందుత్వ పారడైమ్‌’ పుస్తక పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఆర్‌ఎస్‌ఎస్‌ పై కొందరిలో ఉన్న భావనను తొలగించేందుకు త్వరలోనే ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్ తీయనున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. కొన్నాళ్ల క్రితం…

Read More

టీఆర్ఎస్, కాంగ్రెస్ కి బిగ్ షాక్..బీజేపీలోకి టీఆర్ఎస్, కాంగ్రెస్ సర్పంచ్లు!!

మునుగోడులో రాజకీయం రసవత్తరంగా మారింది. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వివిధ మండలాల సర్పంచ్లు, ఎంపిటిసిలు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఉప ఎన్నికలో గెలిచి అధికారంలోకి రావాలని చూస్తున్న టీఆర్ఎస్ కు..సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి కమలం పార్టీ ఊహించని షాక్ ఇచ్చింది. ఉప ఎన్నికలో నోటిఫికేషన్ వెలువడిన ముందే వలసలు, ప్రచారాన్ని ముమ్మరం చేసిన కాషాయం నేతలు.. అసమ్మతి నేతలను టార్గెట్ చేసినట్లు విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు….

Read More
Optimized by Optimole