ఐసీసీ వన్డే ర్యాకింగ్స్.. బుమ్రా,సూర్యకుమార్ కెరీర్ ఉత్తమ ర్యాంక్
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టారు. వన్డేల్లో బుమ్రా మరోసారి నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. టీ20లో సూర్యకుమార్ యాదవ్.. తన కెరీర్లో అత్యుత్తమ 5వ స్థానానికి ఎగబాకాడు.భారత్ బ్యాటర్స్ లో సూర్యకుమార్ మాత్రమే టాప్_10 నిలవడం విశేషం. ఇక బౌలింగ్ విభాగంలో టీంఇండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ తర్వాత..ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో నిలిచిన రెండో ఫాస్ట్ బౌలర్ బుమ్రా కావడం విశేషం. ఇంగ్లాడ్ తో తొలి వన్డేలో…
అటల్ బిహారీ వాజ్ పేయి వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ
గుజరాత్ అహ్మద్ బాద్ సబర్మతీ నదిపై కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అటల్ బ్రిడ్జ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 300 మీటర్ల పొడవైన బ్రిడ్జ్ మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయికి స్థానిక ప్రజలు అర్పించే నివాళి అని ప్రధాని అన్నారు. అటల్ బ్రిడ్జి ఓపెనింగ్ కార్యక్రమంలో భాగంగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర బిజెపి చీఫ్ సిఆర్ పాటిల్‌లతో కలిసి ప్రధాని వంతెనపై షికారు చేసి ప్రజలకు అభివాదం చేశారు….
పంజాబ్ చేతిలో చెన్నై చిత్తు.. టోర్నీలో వరుసగా మూడో ఓటమి!
ఐపీఎల్ 15 వ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన పోరులో పంజాబ్ నిర్దేశించిన 181 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 126 పరుగులకే చెన్నై చేతులెత్తేసింది. దీంతో 54 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది. ఆ జట్టులో చలియామ్ లివింగ్ (60) స్టోన్ హాఫ్…
కోవిడ్ మరణాలు సంఖ్య తగ్గింది: నీతి అయోగ్
కోవిడ్ మరణాలు సంఖ్య దాదాపు ఎనిమిది నెలల తరువాత 140% కన్నా తక్కువగా పడిపోయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఈ విషయమై నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్ మాట్లాడుతూ ‘కోవిడ్-19 వ్యాక్సిన్ దుష్ప్రభావాల గురించి వచ్చిన నివేదికలు చాలా తక్కువని.. ఇప్పటివరకు 4,54,049 మందికి టీకాలు వేశారని.. ఏడు నెలల తరువాత కేసుల సంఖ్య 2 లక్షలకు తగ్గిందని అన్నారు. కోవిడ్ టీకా విషయంలో మొదటి మూడు రోజులు రోగ…
Fruits on Market Pattern
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Nam molestie molestie nisl, eu scelerisque turpis tempus at. Nam luctus ultrices imperdiet. Class aptent taciti sociosqu ad litora torquent per conubia nostra, per inceptos himenaeos. Suspendisse velit orci, pretium ut feugiat nec, lobortis et est. Nullam cursus ultrices tincidunt. Nam gravida sem gravida ipsum dignissim in…
నరేంద్రమోదీని కావిలించుకోడానికి రాహుల్ కి మరో ఛాన్స్ ఇచ్చిన సుప్రీంకోర్టు..
Nancharaiah merugumala (political analyst):నరేంద్రమోదీని పార్లమెంటులో కావిలించుకోడానికి రాహుల్ గాంధీకి మరో ఛాన్స్ ఇచ్చిన సుప్రీంకోర్టు త్వరలో అవిశ్వాస తీర్మానంపై చర్చ ముగిసే సందర్భంలో.. లోక్ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని మరోసారి ఆలింగనం చేసుకునే అవకాశాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీజీకి శుక్రవారం భారత సుప్రీంకోర్టు ఇచ్చింది. వాయనాడ్ ఎంపీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ చిన్న కోర్టు తీర్పు అమలుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇవ్వడంతో మోదీతో పార్లమెంటు దిగువసభలో ‘కలబడే’ గొప్ప ఛాన్స్…