Karnataka: హంగ్ ‘ కింగ్ ‘ కుమార స్వామి..
Karnataka elections2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల(మే)లో జరగనున్నాయి. అధికారంలో నిలబెట్టుకోవాలని బీజేపీ.. అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ .. హంగ్ వస్తే కింగ్ మేకర్ తామేనని జేడిఎస్ పార్టీలు ధీమాతో ఎన్నికల ప్రచారాన్ని తగ్గేదేలా తరహాలో నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు నిర్వహించిన పలు సర్వేల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని.. గత ఎన్నికల మాదిరి ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే అవకాశం లేదని తేలింది. మరోవైపు ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ, అయినా…