చూపంత తెలంగాణ వైపే..రెండు రోజులు రాజకీయ సందడి..
Telangana politics: ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు విడుదల కాలేదు. జమిలి ఎన్నికల ప్రక్రియ ఊసే లేదు. కేంద్రంలో ఉన్న బీజేపీ నుంచి ముందస్తు ఎన్నికల ప్రకటన వెలువడను లేదు. కానీ తెలంగాణలో రెండు రోజుల పాటు జరగనున్న మూడు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ బహిరంగ సభలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు మాటల తూటాల పేల్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుండటంతో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ సర్వత్రా…