Medicalcamp: విశ్వ‌న్ సాయి ఆసుపత్రి ఆధ్వ‌ర్యంలో ఉచిత వైద్య శిబిరం..!

Nalgonda:  ప‌ట్ట‌ణంలోని ప్ర‌కాశంబ‌జార్ నందు విశ్వ‌న్ సాయి తల్లి,పిల్లల ఆసుపత్రి ఆధ్వ‌ర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వ‌హించడం జరిగింది . సోమ‌వారం నిర్వ‌హించిన ఈ శిబిరంలో.. 2వేలు విలువ‌గ‌ల ఎముక‌ల సాంద్ర‌త‌ ప‌రీక్ష‌ల‌ను నిర్వహించినట్లు డాక్ట‌ర్ ప్ర‌ణ‌తి క‌జ్జం (MBBS., MS., (OBG) F. MAS, D. MAS ప్రసూతి మరియు స్త్రీల వైద్యనిపుణులు ఇన్ ఫర్టిలిటీ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్) (Gold medalist ) తెలిపారు .   వైద్య శిబిరాన్ని  ఉద్దేశించి డాక్టర్ సందీప్…

Read More

గురి ఎక్కడ? దెబ్బ మరెక్కడ?

‘అదిరిందయ్యా చంద్రం’ అని అప్పట్లో ఓ వ్యాపార ప్రకటన బాగా ఆకట్టుకునేది. ‘కొత్త కారు, కొత్త ఇల్లు, కొత్త భార్య వావ్‌ అదిరిందయ్యా చంద్రం…..’ ఇలా సాగుతుంది ఆ సృజనాత్మక ప్రకటన. పాత పార్టీకి కొత్త పేరే అయినా… భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఢిల్లీ ఓపెనింగ్‌ అదిరింది సినిమా భాషలో చెప్పాలంటే! రాజకీయంగా క్లిక్‌ అవుతుందా? లేదా? అనేది ఇప్పుడు సాగుతున్న ప్రధాన చర్చ. చెట్టుకింద పోరంబోకు ముచ్చట్ల నుంచి సంపాదకుల పేజీల్లో వ్యాసాలు, టీవీ…

Read More

Myanmar:19 ఏళ్ల క్రితమే యువతి అత్యాచారం పై మయన్మార్ మహిళల నగ్న నిరసన…

Nancharaiah merugumala ( political analyst): “1 9 ఏళ్ల కిందటే తంగజం మనోరమపై భారత ఆర్మీ ‘హత్యాచారం’పై నగ్నంగా వీధుల్లోకి వచ్చిన 12 మంది మణిపురీ మహిళల నిరసన ప్రదర్శన” Myanmar:  కల్లోల మణిపుర్‌ లో ఇద్దరు కుకీ ఆదివాసీ స్త్రీలను బట్టలూడదీసిన హిందూ వైష్ణవ బహుసంఖ్యాకులైన మేతయీ పురుషులు వారిని ఊరేగించి అవమానించడంపై దేశవ్యాప్తంగా నేడు నిరసనలు వ్యక్తమౌతున్నాయి. ప్రగతిశీల ప్రజాతంత్రవాదులు నిప్పులు కక్కుతున్నారు. అనేక జాతుల జనమున్న ఈ చిన్న రాష్ట్రంలో కమ్యూనిస్టు…

Read More

బ్రిటన్ గురించి దిగ్బ్రాంతకర విషయాలు బయటపెట్టిన కంటర్ రీసర్చ్..

పార్థ సారథి పొట్లూరి:  బ్రిటన్ ద్రవ్యోల్బణం 17.1% శాతానికి చేరుకుంది ! కాంటర్ రీసర్చ్ & ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ! కంటర్ రీసర్చ్ [Kantar Research & Project Management ]అనేది బ్రిటన్ కేంద్రంగా సేవలు అందించే సంస్థ ! మానవ వనరులు మరియు వివిధ అంశాల మీద పరిశోధన చేసి సాక్ష్యాధారాలతో సహా తన రిపోర్ట్ ని ఇచ్చే సంస్థ ! ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాలలో తన సేవలని అందిస్తుంది ! కంటర్ బ్రిటన్…

Read More

చంద్రబాబు రిమాండ్ పొడిగింపు.. భయాందోళనలో టిడిపి శ్రేణులు..

APpolitics : స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ విషయం టీడీపీ పార్టీలో సరికొత్త చర్చకు తావిస్తోంది. గురువారం కేసుపై  అటు చంద్రబాబు..ఇటు ఏసీబీ తరపు వాదనలు విన్న ఏసీబీ కోర్టు ఆయన రిమాండ్ ను అక్టోబర్ 19 వరకు పొడిగించింది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన మొదలైంది. మొదట చంద్రబాబును సెప్టెంబరు 9 న అరెస్ట్ చేసినప్పుడు.. షాక్ కి గురైనా.. ఆ పార్టీ నేతలు , కార్యకర్తలు..ఇది  జగన్…

Read More

రామ దీక్ష చేపట్టనున్న బండి సంజయ్‌ కుమార్‌?

BJPTELANGANA: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపి బండి సంజయ్‌ కుమార్‌ రామ దీక్ష చేపట్టనున్నారు. అయోధ్య రామ మందిరం ట్రస్ట్‌, విశ్వహిందూ పరిషత్‌ హిందూధార్మిక సంఘాలు ఇచ్చిన సలహా మేరకు బండి సంజయ్‌ దీక్ష చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు కాషాయం పార్టీలో చర్చ జరుగుతోంది. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మంట్లలో పార్టీ ముఖ్య నేతలు కూడా బండి సంజయ్‌తోపాటు రామ దీక్ష చేపట్టనున్నారు. ఇప్పటికే దీక్షకు సంబంధించిన సన్నాహాలు సైతం…

Read More

JammuKashmir: జమ్మూ కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి వైపే మొగ్గు..!

JammuKashmir: జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హొదా తొలగింపు తర్వాత తొలిసారిగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మూడు విడతలలో ముగిసిన ఈ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ సర్వే నిర్వహించింది. క్షేత్రస్థాయిలో పర్యటించిన సంస్థ బృందం ఎన్నికల ఫలితాలపైనే కాకుండా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై కూడా రాష్ట్ర ప్రజల…

Read More
Optimized by Optimole