పోలీస్ ఫిజికల్ ఈవెంట్స్ ప్రశాంతంగా ముగిశాయి: ఎస్పీ రెమా రాజేశ్వరి

 నల్లగొండ: ఎస్సై, కానిస్టేబుల్  దేహదారుడ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి అయ్యాయాని జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి  పేర్కొన్నారు.రాష్ట్ర పోలీసు నియామక మండలి నియమాల ప్రకారం  ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా..పూర్తి సాంకేతికత పరిజ్ఞానంతో  పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం  జరిగిందన్నారు. జిల్లా పోలీస్ అధికారులు..సిబ్బంది.. ఇతర సాంకేతిక నిపుల సహకారంతొ ప్రశాంతంగా దేహదారుఢ్య (ఫిజికల్ టెస్ట్స్) పరీక్షలు ముగిశాయని ఎస్పీ వెల్లడించారు. ఇక మొత్తం 26 వేల 433 మంది అభ్యర్థులకు గాను.. 23 వేల 524 మంది…

Read More

ఓవైసీకీ కౌంటర్ ఇచ్చిన సీఎం యోగి ఆదిత్యనాథ్!

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రాజకీయా వేడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల గడువు ఏడాది సమయం ఉన్నపటికి పార్టీ నేతలు అపుడే సవాళ్లు ప్రతిసవాళ్లతో విరుచుకుపడుతున్నారు.a ప్రస్తుత ముఖ్యమత్రి యోగి ఆదిత్యనాథ్ ను మళ్లీ గెలవనివ్వబోమని.. యూపీలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు చేశారు. కాగా ఒవైసీ సవాల్ ను స్వీకరిస్తున్నామంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలోని మొత్తం…

Read More

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం!

తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగానే నియోజకవర్గాల అభ్యర్ధుల ఎంపిక కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారులో తీవ్ర జాప్యంతో నామినేషన్ల గడువు ముగిసే దాకా జాబితాను ప్రకటించలేకపోయింది. దీని ప్రభావం ఫలితాలపైనా కనిపించింది. దీంతో నాడు తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తుగానే అభ్యర్థుల జాబిత ప్రకటించాలని బీజేపీ జాతీయ అధినాయకత్వం భావిస్తోంది. కాగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో.. ఇప్పటికే కొన్నింటిలో ఒకరు.. మరికొన్నింట్లో ఇద్దరు లేక…

Read More

సూర్యనమస్కారాల విశిష్టత!

ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద ఐశ్వర్యం ఏమిటి అని అడిగితే అనుభవజ్ఞులు చెప్పేది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉంటే చాలు అన్ని ఉన్నట్లే. కాబట్టి ప్రతీ ఒక్కరు కోరుకునేది జీవించినంత కాలం ఆరోగ్యంగా ఉంటే చాలు. అయితే మన సనాతనధర్మం ఎన్నో రహస్యాలను మంత్రాల రూపంలో, నమ్మకాలతో ఆయా క్రియలలో, నిత్యకృత్యాలలో నిక్షిప్తం చేసి మనకు అందించారు. కానీ మనం వాటిలో ఎక్కువ భాగం నిర్లక్ష్యం చేసి అనేక బాధలు పడుతున్నాం. అయితే ఆరోగ్యంగా ఉండటానికి పెద్దలు చెప్పిన వాటిలో…

Read More

అట్టహాసంగా ముగిసిన గణతంత్ర ముగింపు వేడుకలు..

ఢిల్లీ విజయ్‌చౌక్‌లో బీటింగ్ రీట్రీట్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గణతంత్ర ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించిన బీటింగ్ రీట్రీట్ వేడుకులను రాష్ట్రపతి, ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు తిలకించారు. తొలిసారిగా వెయ్యి మేడిన్ ఇండియా డ్రోన్లతో ఏర్పాటు చేసిన లేజర్ షో కనువిందు చేయగా.. వివిధ బ్యాండ్ల ప్రదర్శన ఎంతగానో ఆలరించింది. యూకే, రష్యా, చైనా తర్వాత రిపబ్లిక్ డే ముగింపు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించిన నాలుగో దేశంగా భారత్ నిలిచిందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్…

Read More

‘మిరాయ్’ ట్రైలర్‌: ఇదే చరిత్ర… ఇదే భవిష్యత్తు

Mirai: ‘హనుమాన్‌’ ఊహించని విజయాన్ని సాధించిన తర్వాత తేజా సజ్జా తదుపరి సినిమా ఏంటి? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే తేజా మరో విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌గా ‘మిరాయ్‌’ను ఎంచుకున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. దాదాపు రూ.60 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. మూడు నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్‌లో అనేక ఆసక్తికర…

Read More

YsJagan: 12 ఏళ్లనాటి జగన్ అరెస్టును గుర్తుచేసిన రాధాకృష్ణకు జేజేలు పలుకుతున్న వైసీపీ

Nancharaiah merugumala senior journalist:  ” 12 ఏళ్లనాటి జగన్ అరెస్టును గుండెలు పిండేసేలా గుర్తుచేసినందుకు వేమూరి రాధాకృష్ణకు జేజేలు పలుకుతున్న వైసీపీ అభిమానులు.. ”  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుష్కర కాలం క్రితం 2012 మే 12న అరెస్టయ్యారనే విషయం సోమారం మధ్యాహ్నం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అనే తెలుగు టెలివిజన్ న్యూజ్ ఛానల్ గుర్తుచేసింది. పాత కతలు చాలా వరకు విసుగుపుట్టించే స్థాయిలో రాసే అలవాటున్న నాకు జగన్ ను సీబీఐ…

Read More

వంగవీటి రాధ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా ?

విజయవాడ : వంగవీటి అభిమానులకు గుడ్ న్యూస్. వంగవీటి రాధ త్వరలో ఓ  ఇంటివాడు కాబోతున్నాడు.నరసాపురం మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్ పర్సన్ జక్కం ఆమ్మాణి, బాబ్జిల చిన్నకుమార్తె జక్కం పుష్ప వల్లీతో రాధ ఎంగేజ్ మెంట్ జరగనున్నట్లు సమాచారం. ఇరు కుటుంబ సభ్యుల మధ్య ఈ  నెల19వ తేదీన ఎంగేజ్మెంట్.. వచ్చే నెల 6వ తేదీన వివాహం జరగనున్నట్లు తెలిసింది. ఇటు వంగవీటి ఇంటపెళ్లి బాజాలు మోగుతున్న నేపథ్యంలో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆనందం…

Read More
Optimized by Optimole