ముగిసిన విశ్వ క్రీడా సంరంభం!
విశ్వ క్రీడా సంగ్రామం ముగిసింది. రెండు వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులను అలరించిన టోక్యో ఒలింపిక్స్ ముంగిపు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. బాణసంచా వెలుగులు పాప్ సంగీతం, సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భారత్ నుంచి 10 మంది అథ్లెట్లు ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఇక టోక్యో ఒలంపిక్స్ అద్భుతాలే కాదు ఎన్నో ప్రత్యేకతలతో పాటు సంచలనానికి కేంద్ర బిందువు అయింది. చైనా అమెరికా జపాన్ ఆస్ట్రేలియా దేశాలు తమకు తిరుగులేదని మరోసారి చాటిచెప్పాయి. 38 గోల్డ్…
