ముంబై పై దిల్లీ విజయం!
ఐపీఎల్ తాజా సీజన్లో ముంబై ఇండియన్స్ తొలి ఓటమిని చవిచూసింది. మంగళవారం దిల్లీ తో జరిగిన పోరులో ముంబై 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(44; 30 బంతుల్లో 3×4, 3×6) పరుగులతో రాణించాడు. చివర్లో ఇషాన్ కిషన్(26; 28 బంతుల్లో 1×4, 1×6), జయంత్ యాదవ్(23; 22 బంతుల్లో 1×4) ఫర్వాలేదనిపించారు….
