swechacase:యాంకర్ స్వేచ్ఛ మృతి కేసు..ఎవరీ పూర్ణచంద్రరావు?

Hyderabad: టీ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పూర్ణచంద్రరావు. గత ఐదేళ్లుగా స్వేచ్ఛ ఈయనతో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది.. పెళ్లి చేసుకోకుండా ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన స్వేచ్ఛ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా పూర్ణచంద్రరావుతో కుమార్తెకి తగాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇకపై అతనితో కలిసి ఉండలేనని స్వేచ్ఛ తమతో చెప్పిన విషయాన్ని వెల్లడించారు. కుమార్తె మృతిపై అనుమానంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో…

Read More

పోలవరం పై ప్రధాని మోదికీ కేవీపీ రామచంద్ర రావు లేఖ..

APPOLITICS : పోలవరం పై ప్రధాని నరేంద్ర మోదీకి  మాజీ రాజ్యసభ సభ్యులు డా. కే‌వి‌పి రామచంద్ర రావు లేఖ రాశారు. జాతీయ‌ ప్రాజెక్టు నిర్మాణం ప‌ట్ల  ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్య వైఖ‌రిని నిర‌సిస్తూ  కేవీపీ లేఖ‌లో ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. కేంద్ర‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరం ఈనాడు అనాధ లా  మిగిలిపోయిందన్నారు. స‌కాలంలో ప్రాజెక్టు నిర్మాణానికి  కేంద్రం నిధులు కేటాయించకపోవడం వల్ల సముద్రం లోకి వృధాగా పోయే 300 పైగా టి‌ఎం‌సి ల నీటిని వినియోగంలోకి…

Read More

tribalsociety: గిరిజన సమాజాల్లో అభివృద్ధి వెలుగులు: కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ

Raparthy vinod Kumar: అంతరాలను పూడ్చటమే కాదు… వారి వారసత్వం, గిరియువత సాధికారత లక్ష్యం కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ.. అన్ని రంగాల్లోనూ అభ్యున్నతి సాధించేలా దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన సమాజాల కోసం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలను భారత ప్రభుత్వం చేపడుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏళ్ల తరబడి సాగిన వ్యవస్థాగత నిర్లక్ష్యం అనంతరం వారి జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. అంతరాలను పూడ్చడమే కాకుండా.. ఘనమైన వారి వారసత్వం, గిరియువత సాధికారత,…

Read More

దళితుడి పై టిఆర్ఎస్ మహిళ సర్పంచ్ చెప్పుతో దాడి..!!

తెలంగాణాలో టీఆర్ఎస్ నేతల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా అధికార పార్టీకి చెందిన ఓ మహిళా సర్పంచ్.. దళితుడిపై చెప్పుతో దాడికి దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్స్ ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు ఈ ఘటన వెనక కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం! ఇక విషయానికొస్తే..నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం బాజకుంట గ్రామంలో అర్హులకు.. ప్రభుత్వం దళిత బందు పథకం కింద నిధులు…

Read More

ఇంకా నాలుకెక్కని బిఆర్‌ఎస్‌ ….

తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) దేశం మొత్తానికి విస్తరించే లక్ష్యంతో భారతరాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) గా రూపాంతరం చెందింది. అధికారికంగా పేరు మారిన దృష్ట్యా విషయాన్ని ఎన్నికల సంఘానికి, లోక్‌సభ, శాసనసభా స్పీకర్‌ కార్యాలయాలకు, ఇతరత్రా అందరికీ తెలియజేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తల శ్రేణులు దాటి పేరు ప్రజల్లోకి వెళుతున్న క్రమం ఇది. పేరు మార్పు ఎంతగా ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళింది? అంతకన్నా ముందు పార్టీ నాయకుల్లో, కార్యకర్తల శ్రేణుల్లో కొత్తపేరు (బిఆర్‌ఎస్‌) ఎంతగా మెదళ్లలో నాటుకుంది …?…

Read More

ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం: ఎంపీ రఘురామ

ఏపీ సీఎం జగన్  ముందస్తు ఎన్నికలకే వెళ్లాలని  నర్సాపురం ఎంపీ  రఘురామకృష్ణం రాజు సూచించారు. తాజా రాజకీయ పరిస్థితులు చూస్తే.. అతి త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు.  ప్రభుత్వ వ్యతిరేక  ఓట్లు చీలకుండా.. ప్రజాభిప్రాయం మేరకు ముందుకు వెళ్తామన్నారు. ప్రజల్లో ఇప్పటికే ఎంతో చైతన్యం వచ్చిందన్న ఆయన..  ప్రతిపక్ష నేత  చంద్రబాబు సభలకు హాజరవుతున్న జనాలే అందుకు   నిదర్శనమన్నారు .  ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలకూడదని భావిస్తున్నా  జనసేన అధినేత పవన్ కళ్యాణ్..చంద్రబాబులు.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా …

Read More

రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ : ప్రతిపక్షాలు

రాష్టప్రతి బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రతిపక్ష పార్టీలు గురువారం ప్రకటించాయి. సాగు చట్టాల వ్యతిరేకంగా రైతుల ఆందోళనల నేపథ్యంలో మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాంనబీ మీడియాతో మాట్లాడుతూ.. నూతన సాగు చట్టాల వలన పంటల విక్రయం నిలిచిపోయిందని, దీని ప్రభావం ప్రజా పంపిణీ వ్యవస్థ పై పడుతుందని పేర్కొన్నారు. ఇక చట్టాల ఆమోదంపై ఆజాద్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా…

Read More
Optimized by Optimole