కొత్త రకం మొబైల్ ఫోన్ పేమెంట్ మోసం !
పార్థ సారథి పొట్లూరి: ఇప్పటివరకు మనకి మీ ఆధార్ నంబర్ బాంక్ అకౌంటు కి లింకు చేయండి లేదా మీ అకౌంటు మూతపడుతుంది అంటూ ఫ్రాడ్ కాల్స్ లేదా ఫ్రాడ్ మెసేజెస్ వచ్చి మీ అకౌంటు లో డబ్బు మాయం అయ్యేది ! బాంకులు నేరుగా వినియోగ దారుల ఫోన్ నంబర్స్ కి మెసేజెస్ పంపుతూ బాంకు ఎలాంటి ఆధార్ నంబర్ కానీ pan నంబర్ కానీ ఆడగదు ఒకవేళ ఎవరన్నా ఇలా అడిగితే దయచేసి స్పందించవద్దు…