మద్యపానం అనే మాట నాకు తెలిసి మొదట వాడిన జర్నలిస్ట్..

Nancharaiah merugumala : (senior journalist) బాధ్యతాయుతమైన మద్యపానం అనే మాట నాకు తెలిసి మొదట వాడిన జర్నలిస్ట్, స్త్రీల హక్కుల ఉద్యమకారిణి మధు పూర్ణిమా కిష్వర్‌ ‘రిస్పాన్సిబుల్‌ డ్రింకింగ్’బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ‘ఒరిజినల్‌ ఐడియా’ కాదు.. నాకు తెలిసి ‘రిస్పాన్సిబుల్‌ డ్రింకింగ్’ అనే మాట మొదట వాడినది మహిళా హక్కుల పత్రిక ‘మానుషి’ ఎడిటర్, జర్నలిస్ట్‌ మధు పూర్ణిమా కిష్వర్‌. పంజాబీ ఖత్రీ కుటుంబంలో పుట్టిన ఈ దిల్లీ ఉద్యమకారిణి దాదాపు పదేళ్ల క్రితం ఓ పత్రికలో…

Read More

Tamilnadu:ఆడపిల్లకు పీరియడ్స్(రుతుస్రావం) రావడం తప్పా..?

విశీ(వి.సాయివంశీ):  అవును! పెరియార్ పుట్టిన కర్మభూమిలోనే ఈ ఘటన జరిగింది. సుబ్రహ్మణ్య భారతి పాటలు రాసిన నేల మీదే ఈ కళంకం జరిగింది. రాష్ట్రాన్ని గొప్పగా ముందుకు తీసుకెళ్తున్నాం అని గొప్పలు చెప్పే కరుణానిధి కుటుంబం పాలిస్తున్న రాజ్యంలోనే ఈ అమానుషం జరిగింది. కోయంబత్తూరులో 8వ తరగతి చదువుతోంది ఆ దళిత విద్యార్థిని. ఏప్రిల్‌ 5న తొలిసారి తనకు పీరియడ్స్ వచ్చాయి. ఇలా జరిగినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరిగినట్టే తమిళనాడులో కూడా వేడుకలు చేస్తారు. దాన్ని రకరకాల…

Read More
Optimized by Optimole