Headlines

శతకొట్టిన శ్రేయస్..ఇ’షాన్’ దార్ ఇన్నింగ్స్.. రెండోవన్డేలో భారత ఘనవిజయం..!!

సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీంఇండియా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో తొలివన్డేలో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అధిపత్యాన్ని ప్రదర్శించారు. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను నిర్ణిత ఓవర్లలో 278 పరుగులకు కట్టడి చేశారు. అనంతరం 279 పరుగులు లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించి సీరిస్ ను 1-1 సమం చేశారు.భారత బ్యాటింగ్ లో శ్రేయస్ అయ్యర్ సెంచరీతో చెలరేగగా…..

Read Full News

మునుగోడుపై అమిత్ షా ఫోకస్.. ప్రచారాన్ని స్పీడప్ చేయాలని ఆదేశం..!!

మునుగోడు ఉప ఎన్నికపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోకస్ చేశారు. తెలంగాణ విమోచన అమృతోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సభ అనంతనం బీజీపీ రాష్ట్ర కోర్ కమిటితో సమావేశమయ్యారు. ఉప ఎన్నికపై అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్ధేశం చేశారు.తక్షణమే గ్రామలకు ఇంచార్జ్ లను నియమించాలని సూచించారు.ఉప ఎన్నికపై ఫోకస్ పెంచాలని..ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటానని స్పష్టంచేశారు. మునుగోడులో బీజేపీ మంచి వాతావరణం ఉందని.. గెలుపే లక్ష్యంగా నేతలంతా పనిచేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు. కాగా…

Read Full News

అరణ్య సినిమా పెద్ద హిట్ ‌ కావాలి : హీరో వెంక‌టేష్

రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో న‌టిస్తున్న‌ ‘అరణ్య’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ పార్క్ హ‌యాత్ హోట‌ల్‌లో నిర్వహించారు. ముఖ్య అతిధిగా హీరో విక్ట‌రీ వెంక‌టేష్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ.. ‘‘ప్రకృతి మాన‌వ మ‌నుగ‌డ‌కు ఆధారం. అందుకే ప్రకృతి పట్ల మనం అందరం బాధ్యతగా ఉండాలి. మనం ప్రకృతితో ఆడుకుంటే ఏం జరుగుతుందో ప్ర‌స్తుతం చూస్తున్నాం. అరణ్య‌ సినిమా అందరం గర్వపడేలా ఉంది. రానా మ‌రో విభిన్నమైన పాత్రలో క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమాలోని…

Read Full News

అరాచకంతో అందలం నిలబెట్టుకోవాలనేది జగన్ కుతంత్రం: నాదెండ్ల మనోహర్

Janasena: వచ్చే ఎన్నికల్లో గెలవలేమని తెలిసే రాష్ట్రంలో వైసీపీ అరాచకానికి తెర తీస్తోందని ఆరోపించారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను భయపెట్టి, బెదిరించి అలజడులు సృష్టించాలని వైసీపీ భావిస్తోందని.. ఎలాగైనా ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించి చెప్పినట్లు వినాలనే కొత్త రూల్ ను తీసుకొస్తోందని ఆయన అభిప్రాయడ్డారు. వచ్చే ఎన్నికల్లో అరాచకం చేసి మరోసారి అందలం ఎక్కాలనేది జగన్ కుతంత్రమని అన్నారు.గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీసీ…

Read Full News

ఇంగ్లాండ్ తో సిరీస్ కు భారత జట్టు ఎంపిక

స్వదేశంలో ఇంగ్లాండుతో జరగనున్న టెస్ట్ సిరీస్ కు 18 మంది సభ్యులు గల భారత జట్టును జాతీయ సెలక్షన్ కమిటీ మంగళవారం సాయంత్రం ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్ కోహ్లీ నాయకత్వం వహిస్తాడు. పెటర్నిటీ సెలవులపై ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలోనే కోహ్లీ స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఇక బ్రిస్బేన్ టెస్ట్ హీరోలు పంత్, సుందర్, గిల్, సిరాజ్, ఠాకూర్ లకు జట్టులో స్థానం లభించింది. స్టాండ్ బై వికెట్ కీపర్గా తెలుగు కుర్రాడు భరత్…

Read Full News

SoniaGandhi:ఇందిర రాజ్యసభకు ఎన్నికైన దాదాపు 60 ఏళ్లకు అదే సభలో అడుగుబెడుతున్న సోనియా!

Nancharaiah merugumala senior journalist: ఇందిర రాజ్యసభకు ఎన్నికైన దాదాపు 60 ఏళ్లకు అదే సభలో అడుగుబెడుతున్న ఆమె పెద్ద కోడలు సోనియా! పార్లమెంటు ఎన్నికల ముందు కాంగ్రెస్‌ భవిష్యత్తుకు చక్కటి సూచిక ఇదేనేమో? మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంటుకు తొలిసారి ఎన్నికైంది ఇప్పటికి దాదాపు 60 ఏళ్ల క్రితం. తండ్రి పండిత జవాహర్‌ లాల్‌ నెహ్రూ మరణించిన మూడు నెలలకు 1964 ఆగస్టులో వారి కుటుంబ ‘సొంత రాష్ట్రం’ ఉత్తరప్రదేశ్‌ నుంచి ఇందిరమ్మను రాజ్యసభకు కాంగ్రెస్‌…

Read Full News

మూడో టీ20 లో టీంఇండియా ఓటమి.. సిరీస్ కైవసం!

ఇంగ్లాడ్ తో జరిగిన మూడో టీ20 లో భారత్ ఓటమిపాలైంది. ఇప్పటికే టీ20 సిరీస్ నూ గెలుచుకున్న టీంఇండింయా.. నామామాత్రంగా జరిగిన మ్యాచ్ లో 17 పరుగులతో పరాజయం పాలైంది. జట్టులో సూర్యకుమార్ యాదవ్  టీ20లో తొలి సెంచరీ నమోదు చేశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 215 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆజట్టులో మలన్‌, లివింగ్‌స్టోన్‌ తమదైన ఆటతీరుతో చెలరేగారు. భారత బౌలర్లలో హర్షల్‌ పటేల్‌, బిష్ణోయ్‌…

Read Full News

spiritualunion: ఓ మేలు కలయిక..!

దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్:  ‘ఇంతమంది మంచివాళ్లు …. ఒక చోట, ఒకే రోజు ఎలా కలిశారు?’ అని ఆశ్చర్యపోతూ అడిగారు ప్రొ.పురుషోత్తం రెడ్డి గారు ఇవాళ (ఆదివారం) మమ్మల్ని అభినందిస్తూ! అది ఆయన మంచితనం. అయితే, అలా అని మేమేం మంచివాళ్లం కాదని కాదు సుమా! మేమంతా మంచోళ్లమే, మాదొక మేల్ కలయిక! ఆయన ప్రశ్నకు మా దగ్గర నిర్దుష్టంగా సమాధానం కూడా వుంది! అదేమంటే, రామోజీరావు గారి వల్ల అది సాధ్యమైంది. ప్రధాన స్రవంతి…

Read Full News
Optimized by Optimole