రాహుల్ లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయాడు.. సీనియర్ల విలువ తెలిసింది..

పార్థ సారథి పొట్లూరి: అనుకున్నట్లుగానే రాహుల్ ఘండి లోక్ సభ్య సభ్యత్వాన్ని కోల్పోయాడు ! రాహుల్ కి ఇప్పుడు తన పార్టీలోని సీనియర్ నాయకుల అవసరం కనిపించింది హఠాత్తుగా ! ఇన్నాళ్ళూ ఈ వృద్ధులు కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి వీలు లేదు అంటూ మంకు పట్టు పట్టిన రాహుల్ కి అకస్మాత్తుగా తన రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడే సరికి వాళ్ళ అవసరం కనిపించి,పిలిపించి మరీ మీటింగ్ పెట్టాడు ! అన్ని ప్రతిపక్షాలు కలిసి పార్లమెంట్ నుండి…

Read More

బిహారీ బ్రాహ్మణ ‘మేధావులు’ అంత గొప్పోళ్లేనా?

రవీష్ కుమార్, ప్రశాంత్ కిషోర్-వార్తల్లోకెక్కిన ఈ బిహారీ బ్రాహ్మణ ‘మేధావులు’ అంత గొప్పోళ్లేనా? …………………………………………………….. ఇద్దరు బిహారీ బ్రాహ్మణ బుద్ధిజీవులు- ప్రశాంత్ కిషోర్ (పాండే), రవీష్ కుమార్ (పాండే)కు వారి శక్తి సామర్ధ్యాలు, ప్రతిభాపాటవాలకు మించిన పేరు ప్రఖ్యాతులు వచ్చాయనిపిస్తోంది. వైశ్య (బనియా/కోమటి) పాత్రికాధిపతుల దగ్గర బ్రాహ్మణ పాత్రికేయులు, సంపాదకులు గతంలో చాలా పెద్ద సంఖ్యలో పనిచేశారు. ఇంకా పనిచేస్తున్నారు. పెత్తనం చేస్తున్నారు. బనియాల పెట్టుబడి బ్రాహ్మణ జర్నలిస్టులకు ఏనాడూ చేదు కాలేదు. వైశ్యులైన రామ్ నాథ్…

Read More

PawanKalyan: సొంత చెల్లిని తిట్టించేవాడు అర్జునుడు ఎలా అవుతాడు?: పవన్ కళ్యాణ్

PawanKalyan: సొంత చెల్లిని తిట్టించేవాడు అర్జునుడు ఎలా అవుతాడు?అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆదివారం  మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు  వల్లభనేని బాలశౌరి జనసేనలో  చేరిక సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తోడబుట్టిన చెల్లిని నోటికి వచ్చినట్లు తిడుతున్న వారిని ప్రోత్సహించేవాడు మహా భారతంలో అర్జునుడు ఎలా అవుతాడు…? సొంత బాబాయిని హత్య చేసిన వారిని వెనకేసుకొచ్చే వాడు గాంఢీవధారి ఎలా అవుతాడు…? తండ్రి…

Read More

‘బెంగుళూరు’ విక్టరీ!

ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. వరుసగా నాలుగు మ్యాచ్లో గెలిచి పాయింట్లు పట్టి కలో అగ్రస్థానంలో నిలిచింది. గురువారం వాఖండే వేదికగా జరిగిన మ్యాచ్లో బెంగుళూరు, రాజస్థాన్ రాయల్స్ని 10 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.  టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్ జట్టును ఆదుకున్నారు….

Read More

Lifetimeachievement: విమోచన’ ఎడిటర్‌–ప్రచురణకర్తగానే’ హెచ్చార్కే చాలా మందికి గుర్తు!

Nancharaiah merugumala senior journalist: (ఉదయంలో కొద్ది మాసాలు, ఈనాడులో సుదీర్ఘకాలం పనిచేసినా ..‘విమోచన’ ఎడిటర్‌–ప్రచురణకర్తగానే హెచ్చార్కే చాలా మందికి గుర్తు!) =============== ఎంత కాదని చెప్పినా… ఏదైనా అవార్డు ప్రకటించినప్పుడు దానికి ఎంపికైన వ్యక్తిపై కొద్ది రోజులు చర్చ నడుస్తుంది. 2023 సంవత్సరానికి మీడియా విభాగంలో జీవనకాల సాఫల్య పురస్కారానికి ఎంపికైన ఇద్దరిలో ఒకరైన హెచ్చార్కే గారు (కొడిదెల హనుమంత రెడ్డి) ఎక్కువ మందికి కవిగా, పాత్రికేయుడిగా తెలుసు. తెలుగు కవిత్వం లోతుపాతులు పెద్దగా అర్ధంగాని…

Read More

బాలెం గురుకుల మహిళ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్ : ప్రిన్సిపల్ శైలజ

సూర్యాపేట:బాలెంల లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో  2023 – 24 విద్యా సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్  శైలజ  ఆదివారం ఓ  ప్రకటనలో తెలిపారు. మొదటి సంవత్సరం ఎం.పి.సి, ఎం.ఎస్.డి.ఎస్. బి.కాం జనరల్  సబ్జెక్ట్స్ లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కొరకు స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 2022 – 2023 విద్యాసంవత్సరం లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన  ఎస్సీ విద్యార్థినిలు ధ్రువీకరణ పత్రాలతో కళాశాలలో సోమవారం(ఆగస్ట్ 28…

Read More
Optimized by Optimole