రాహుల్ గాంధీని కమ్యూనిస్టులు ఉత్తరాదికి పొమ్మంటుంటే… హైదరాబద్‌లో పోటీకి దిగాలని అసదుద్దీన్ సవాల్!
Nancharaiah merugumala senior journalist:(రాహుల్ గాంధీని వాయనాడ్ కమ్యూనిస్టులు ఉత్తరాదికి పొమ్మంటుంటే…కాంగ్రెస్ ‘ప్రిన్స్’ హైదరాబద్‌లో పోటీకి దిగాలని మజ్లిస్ నేత అసదుద్దీన్ సవాల్!) ================= భారత్ జోడో యాత్ర తర్వాత, ఇటీవల పార్లమెంటులో, వెలుపలా పదునైన ప్రసంగాలతో తన ‘నేషనల్ స్టేచర్’ పెంచుకున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కాంగ్రెసన్నా, నెహ్రూ–గాంధీ కుటుంబమన్నా ఎమర్జెన్సీ పెట్టిన 1975 జూన్ 25 నుంచీ ఘోరంగా వ్యతిరేకించే నాలాంటి ‘అవిశ్రాంత’పాత్రికేయులు సైతం రాహుల్ భయ్యా ముఖంలో పొంగిపొర్లుతున్న శక్తిని గుర్తిస్తున్నారు….