APpolitics: జరగమంటే జరుగుతాడా, జగన్?
Nancharaiah merugumala senior journalist: ‘ జరగమంటే జరుగుతాడా, జగన్? జరగడానికి అది కుర్చీగాని.. బెంచీయో లేదా సోఫానో కాదే! ‘ ‘ జరుగు జరుగు జగన్–ఖాళీ చెయ్యి కుర్చీ ’ ఇదీ 14 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ పాలకపక్షంగా రాజ్యమేలిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార ‘పిలుపు’. 2009 కడప లోక్ సభ ఎన్నికల నాటి నుంచీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోకడలను చూసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నినాదాలతో…