బెంగాల్లో పీకే ఆడియో క‌ల‌క‌లం!

ప‌శ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ ఆడియో క‌ల‌క‌లం రేపుతోంది. ఈ ఆడియోలో కొంద‌రు జ‌ర్న‌లిస్ట్‌ల‌తో ఆయ‌న జ‌రిపిన సంభాష‌ణ‌ల సారాంశాన్ని బీజేపీ ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల‌వీయ సోష‌ల్ మీడియాలో పొస్ట చేశారు.’ బెంగాల్‌లో మోదీకి జ‌నాద‌ర‌ణ ఉంది. ఆయ‌న్ని దేవుడిలా ఆరాధిస్తున్నారు. రాష్ట్రంలోని టీఎంసీకి వ్య‌తిరేకత అధికంగా ఉంది. ఓట్లు చీలిపోతున్నాయి. ద‌ళితులు, మ‌తువా ఓట్ల‌తో పాటు, క్షేత్ర స్థాయిలో ఆపార్టీ యంత్రాంగం పనితీరు బీజేపికి క‌లిసోస్తుంది….

Read Full News

Laddupolitics:లడ్డూ రాజకీయం..వ్యాపార ఫాసిజం కొనసాగింపే..!

Gurram seetaramulu: పెట్టుబడి దారుడు తనకు 20 శాతం లాభం వస్తుందంటే తన విస్తరణన కాంక్షను ఊరి సరిహద్దు దాటిస్తాడని ,యాభై శాతం లాభం వస్తుందంటే వాడ దాటతాడనీ , 80శాతం లాభం వస్తుందనుకుంటే రాష్ట్ర సరిహద్దులు దాటతాడని, చిట్ట చివరకి తాను మరణిస్తే 100 శాతం లాభం వస్తుందని తెలిస్తే ఆ క్షణాన చంపడానికి చనిపోవడానికి గడియ కూడా ఆగడని ఆస్థిని కూడబెట్టుకొనే క్రమంలో విలువలను ఎలా విస్మరిస్తాడో కార్ల్ మార్క్స్ రెండువందల ఏళ్ల కింద…

Read Full News

‘ నా సామి రంగ రివ్యూ’..హిట్టా ? ఫట్టా?

Naasaamirangareview: కింగ్ అక్కినేని నాగార్జున, యువ హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ నటించిన తాజా మల్టీస్టారర్     ‘ నా సామి రంగ ‘. ఆషిక రంగనాథ్, మర్నామీనన్ , రుక్సర్ ధిల్లాన్ కథానాయికలు. విజయ్ బిన్ని దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినీ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ…

Read Full News

‘థాంక్యూ’ విలువ తెలిపే చిన్న ప్రయత్నం.. !!

నాగచైతన్య నటించిన తాజాచిత్రం థాంక్యూ. విక్రమ్ కె.కుమార్ దర్శకుడు. వీరిద్దరి కలయికలో వచ్చిన మనం చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. దీంతో థ్యాంక్యూ సినిమాపై  భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి శుక్రవారం ప్రేక్షుకుల ముందుకు వచ్చిన ఈమూవీ  అంచనాలు అందుకుందా లేదా చూద్దాం! కథ : అందరిలాగానే జీవితంలో ఎదగాలన్న కోరిక ఉన్న కుర్రాడు అభిరామ్(నాగచైతన్య).పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏది లేదన్న తరహాలో.. ఒక్కో మెట్టు ఎక్కుతూ కార్పొరేట్ సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు. ఈక్రమంలోనే ప్రియ(రాశిఖన్నా)…

Read Full News

cinima: తెలంగాణ నేటివిటీకి అద్దం పట్టే ‘ఇడుపు కాయితం’

Tollywood: లోకేష్ కనకరాజ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన సుకుమార్ రైటింగ్స్ – బన్నీ వాస్ వర్క్స్ చిత్రం.. తెలంగాణ కుటుంబాల భావోద్వేగాలు, ఆచార వ్యవహారాలు, బంధాల మధ్య దాగి ఉన్న సున్నితమైన సంఘర్షణలను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నంగా తెరకెక్కనున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్, దర్శకుడు సుకుమార్ సంయుక్తంగా తమ సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తుండగా, తెలంగాణ ఫోక్…

Read Full News

రోడ్డు ప్రమాదాల్లో మరణించే సంఖ్య అధికం: నితిన్ గడ్కరీ

దేశంలో కరోనా మరణాల కంటే రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య అధికంగా ఉందని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల విషయంలో కేంద్రం ఆందోళనగా ఉంది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్ర‌భుత్వం చర్యలు తీసుకుంటున్న ఫ‌లితం మాత్రం లేద‌ని.. దీనిపై చాలా సీరియస్‌గానే ఉన్నామ‌ని తెలిపారు. క‌రోనా కారణంగా 1.46 లక్షల మంది మరణించగా .. రోడ్డు ప్రమాదాలతో 1.5 లక్షల మంది మృతి…

Read Full News

భారత జట్టుపై ప్రశంసల వర్షం

రెండోసారి బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుపై పలువురు ప్రముఖులు,క్రికెటర్లు మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు జట్టుకు 5 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. 32 ఏళ్ల తరవాత గబ్బాలో ఆసీస్ పై విక్టరీ సాధించిన జట్టుగా టీం ఇండియా చరిత్ర సృష్టించిన నేపథ్యంలో ప్రధాని మోడీ , కెప్టెన్ కోహ్లీ, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో అభినందించారు. సంతోషాన్ని కలిగించింది- ప్రధాని మోదీ భారత…

Read Full News

మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం…

మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమకు చేసిన సేవలకుగాను ఆయన్ను..కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డుకు ఎంపిక చేసింది. ఈవిషయాన్ని  గోవాలో ప్రారంభమైన 53వ అంతర్జాతీయ భారత చిత్రోత్సవంలో భాగంగా.. కేంద్రసమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్వయంగా ప్రకటించారు.ఇప్పటివరకు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో కలిపి….150కిపైగా చిత్రాల్లో మెగాస్టార్ నటించారు.  ఇక భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా….2013 నుంచి ఇండియన్…

Read Full News

Actress: bollywood beauty gorgeous photos viral

ShraddhaKapoor: ప్రభాస్ సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటి శ్రద్ధ కపూర్. ఈ అమ్మడు బాలీవుడ్లో సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్ గడుపుతోంది. తాజాగా ఈ భామకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. Isnta

Read Full News
Optimized by Optimole