Bandisanjay: బండి సంజయ్ వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు: ప్రవీణ్ రావు
Karimnagar: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపి బండి సంజయ్ కుమార్ పై అసత్య ఆరోపణలు చేస్తున్న నేతలపై బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు ఓ పొలిటికల్ టూరిస్ట్ లాంటి నాయకుడు..ఆయన ప్రజల సమస్యల కోసం ఏనాడూ కొట్లాడింది లేదు..అలాంటిది నేత ఎంపీ బండి సంజయ్ కుమార్ పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పిఆర్పి ఎన్నికల సమయంలో హడావిడి చేయడం తప్ప ఆయన…
APpolitics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎగిసిపడుతున్న కాపోత్సవం!
Nancharaiah merugumala senior journalist: ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామ జోగయ్య వంటి జాతి రత్నాలు అవసరం లేని స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎగిసిపడుతున్న కాపోత్సవం! అటు చూస్తే కాపు ‘జాతి’ నాయకుడు, తూర్పు గోదావరికి చెందిన ముద్రగడ పద్మనాభం (71) గారు గురువారం జనసేన నేత కొణిదెల పవన్ కల్యాణ్ గారిపై లేఖాస్త్రం సంధించారు. ఇటు చూస్తే కాపు జాతి రాజకీయ రత్నంగా పరిగణించే చేగొండి హరిరామ జోగయ్య గారు (ఏప్రిల్ వస్తే వయసు 87)…
PawanKalyan:వామనుడిలా వైసీపీని అథఃపాతాళానికి తొక్కేస్తాం: పవన్ కళ్యాణ్
TDPjanasena: సిద్ధం… సిద్ధం… అంటున్న వైఎస్ జగన్ రెడ్డికి 2024 ఎన్నికల్లో మరిచిపోలేని యుద్ధం ఇద్దామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని, వీటన్నింటికీ సమాధానం చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. జనసేన- తెలుగుదేశం పార్టీల పొత్తు గెలివాలి… జగన్ పోవాలని పిలుపునిచ్చారు. బుధవారం తాడేపల్లిగూడెం సమీపంలోని పత్తిపాడులో జనసేన – తెలుగుదేశం పార్టీలు సంయుక్తంగా తెలుగు జన విజయ…
Telangana: శ్వేతాప్రసాద్‌కు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం..
Telangana: తెలంగాణకు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారిణి శ్వేతాప్రసాద్‌కు ప్రతిష్టాత్మకమైన 2022 సంవత్సరానికి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ అవార్డు లభించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను మంగళవారం న్యూఢల్లీిలో ప్రకటించింది. సంగీత విభాగంలో తెలంగాణ నుండి శ్వేతాప్రసాద్‌కు కర్ణాటక మ్యూజిక్‌లో ఈ అవార్డు ప్రకటించారు. శ్వేతాప్రసాద్ ప్రపంచ వ్యాప్తంగా మూడు దశాబ్దాలుగా రెండు వేలకు పైగా గాత్ర ప్రదర్శలను నిర్వహించారు. అన్నమాచార్య కృతులు, త్యాగరాజ కీర్తనలకు…
Apnews: ‘గుడివాడ సంధి’ ఎప్పుడు గుడివాడ జంక్షన్ గా మారిందో ఎవరు చెబుతారిప్పుడు?
Nancharaiah merugumala senior journalist: మా గుడివాడ మిత్రుడు మల్లవల్లి సత్యనారాయణ బాబు గంట క్రితం గుడివాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి ప్రణాళిక గురించి పెట్టిన పోస్టు చదివాక 56–57 ఏళ్ల క్రితం అంటే నాకు పదేళ్ల వయసు నాటి (1966–67) ముచ్చట గుర్తొచ్చింది. అప్పట్లో ఓ రోజు ఉదయం మా అమ్మ సంపూర్ణంతోపాటు నేను, మా చెల్లి నాగరత్నం గుడివాడ రైల్వేస్టేషన్ కు వెళ్లాం. బెజవాడ వెళ్లే ప్యాసింజరు రైలెక్కి ఉప్పలూరులో దిగి చుట్టాల (మా…
Bandisanjay: కాంగ్రెెస్, బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగిన బండి సంజయ్..
Bandisanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మలిదశ ప్రజాహిత యాత్ర అశేష జనం మధ్య అట్టహాసంగా ప్రారంభమైంది.యాత్రకు అడగుడున ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ,చిగురుమామిడి మండలాల్లో తొలి రోజు యాత్ర సాగింది. వివిధ గ్రామాల ప్రజలను సంజయ్ స్వయంగా అడిగితెలుసుకున్నారు.సంజయ్ తో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీ పడ్డారు.యాత్రలో భాగంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను సంజయ్ ఎకిపారేశారు. హుస్నాబాద్ నియోజక వర్గంతో పాటు కోహెడ, చిగురుమామిడి…