Bandisanjay: ప్రజాహిత యాత్రతో సమర శంఖం పూరించిన బండి సంజయ్..!!
Bandisanjay: బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్ ప్రజాహిత యాత్ర భారీ జన సందోహం మధ్య ప్రారంభమైంది. కొండ గట్టు అంజన్న ఆశీర్వాదంతో సంజయ్.. మేడిపల్లి నుంచి యాత్రకు శ్రీకారం చుట్టారు. తొలిరోజే సంజయ్ కు మద్దతుగా భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. యాత్రలో భాగంగా మేడిపల్లి మండలంలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతూ ఎంపీ ముందుకు సాగారు. ప్రజల కష్టాలను తెలుసుకొని…
Tamilnadu: తొలి రైల్వే టికెట్ ఇన్స్పెక్టర్ గా ట్రాన్స్ జెండర్..
Transgendersindhu: ఇటీవల అన్ని రంగాల్లో హిజ్రాల ప్రాబల్యం పెరిగిపోతోంది. తక్కువ స్థాయి అన్యున్నత భావన నుంచి మేమేం తక్కువ స్థాయికి వారు ఎదుగుతున్న తీరు ” న భూతో న భవిష్యతి” . ఈ నేపథ్యంలోనే తమిళనాడుకు చెందిన ఓ హిజ్రా తొలిసారిగా రైల్వే టిక్కెట్ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులైంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే తమిళనాడు నాగర్‌కోవిల్‌కు చెందిన హిజ్రా సింధు ఎన్నో అవమానాలను తట్టుకొని రైల్వే టిక్కెట్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికైంది. శుక్రవారం సింధు దిండుక్కల్ రైల్వే…
BharatRatna: పీవీకి భారతరత్న ఇబ్బందికరం కాబట్టే.. ఇద్దరు ప్రముఖుల పేర్లతో కలిపి ప్రకటించేశారా?
Nancharaiah merugumala senior journalist: ” పీవీకి భారతరత్న విడిగా ఇవ్వడం బీజేపీకి ఇబ్బందికరం కాబట్టే మరో ఇద్దరు దివంగత ప్రముఖుల పేర్లతో కలిపి ప్రకటించేశారా?” హరియాణా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లో కుటుంబ మూలాలున్న గొప్ప వ్యవసాయ అర్థశాస్త్రవేత్త, రాజకీయ, సామాజిక సంస్కర్త, రైతు నాయకుడు చౌధరీ చరణ్ సింగ్, తమిళనాడుకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ పేర్లతో కలిపి తెలంగాణ తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు గారికి భారతరత్న పురస్కారం ప్రకటించింది…
Eaglereview: “ఈగల్ రివ్యూ” .. రవితేజ హిట్ ట్రాక్ లో పడ్డట్లేనా?
EAGLEREVIEW: మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ఈగల్. కావ్య థాపర్ , అనుపమ పరమేశ్వరన్ కథనాయికలు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈచిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుస ప్లాపులతో సతమతమవుతున్న రవితేజ ఈగల్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈమూవీతోనైనా హిట్ ట్రాక్ లో పడ్డాడా? లేదా తెలుసుకుందాం.. కథ ; ఆంధ్రప్రదేశ్ మదనపల్లె తాలుకాలోని తలకోన అడవుల్లో ఓగిరిజన తండా వాసులు సహదేవవర్మ(రవితేజ) విగ్రహన్ని పెట్టుకొని ఆరాధిస్తుంటారు. అయితే జర్నలిస్ట్…
Pmmodi: నెహ్రూ, ఇందిర బాటలో నడవకపోతేనే నరేంద్ర మోదీ చరిత్రలో నిలుస్తారు!
Nancharaiah merugumala senior journalist: ” ప్రధాని పదవిలో ఉండగా ‘భారతరత్నాలు’గా మారిన నెహ్రూ, ఇందిర బాటలో నడవకపోతేనే నరేంద్ర మోదీ చరిత్రలో నిలుస్తారు! ” భారత ప్రథమ ప్రధానమంత్రి పండిత జవాహర్ లాల్ నెహ్రూ, మూడో ప్రధాని, ఆయన కూతురు ఇందిరా ప్రియదర్శినీ నెహ్రూ–గాంధీలకు వారు అధికారంలో ఉండగానే భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించింది. మరో రకంగా చెప్పాలంటే చాచాజీ, ఇందిరాజీలు తమకు తామే భారత అత్యున్నత పౌర పురస్కారం ఇప్పించుకున్నారు. పది సంవత్సరాల…
Pmmodi: మోదీ ఓబీసీ కాదన్న రాహుల్ మాటలు.. చిరంజీవి కుటుంబంపై సాగిన దుష్ప్రచారాన్ని గుర్తుచేస్తోంది!
Nancharaiah merugumala senior journalist: ” నరేంద్రమోదీ పుట్టుకతో ఓబీసీ కాదని రాహుల్ గాంధీ చెప్పడం గతంలో కొణిదెల చిరంజీవి కుటుంబం ఒరిజినల్ కాపులు కాదని సాగిన దుష్ప్రచారాన్ని గుర్తుచేస్తోంది! “ పుట్టుకతో నరేంద్ర మోదీ ఓబీసీ కాదని నిన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒడిశాలో చెప్పారు. మోదీ జీ పుట్టింది జనరల్ కాస్ట్ లోనేని కూడా ఆయన వివరించారు. నిజమే మోదీ పుట్టిన 49 ఏళ్లకు 1999 అక్టోబర్ 27న గుజరాత్ ప్రభుత్వం ఆయన…
PV: అడ్వాణీకి ప్రకటించి 6 రోజులకు పీవీకి భారతరత్న ఇవ్వడం న్యాయమా?
Nancharaiah merugumala senior journalist: 21 సంవత్సరాల క్రితం అయోధ్యలోని బాబరీ మసీదును దగ్గరుండి మరీ కూలగొట్టడానికి అనుమతించిన లాల్ కిషన్ ఆడ్వాణీ జీకి, అలాగే 1992 డిసెంబర్ 6న ప్రధానమంత్రి హోదాలో హస్తినలోని అధికార నివాసంలో కూర్చుని వివాదాస్పద ముస్లిం కట్టడాన్ని నేలమట్టం చేయడానికి పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పాములపర్తి వేంకట నరసింహారావు గారికి భారత రత్న పురస్కారాన్ని వారం రోజుల్లో వెంట వెంటనే ప్రకటించడం చరిత్రాత్మక నిర్ణయం. మసీదు ముందు పట్టపగలే నిలబడి…
Bandisanjay: “ప్రజాహిత యాత్ర”నై వస్తున్నా… ఆశీర్వదించండి.!!
బండి సంజయ్ కుమార్, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, బీజేపీ జాతీయ కార్యదర్శి.. గల్లీలో ఎవరున్నా…దేశ రక్షణ కోసం ఢిల్లీలో మోదీ ఉండాలని యావత్ భారత్ కోరుకుంటున్నది. ఈ నేపథ్యంలో దేశ హితం కోసం, రాష్ట్ర హితం కోసం, కరీంనగర్ ప్రజల హితం కోసం కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా ఈ నెల 10 నుంచి ప్రజా హిత యాత్రనై మీ ముందుకు వస్తున్నా. అహర్నిశలు శ్రమించి మన దేశాన్ని బలంగా తీర్చిదిద్దిన మోదీ ప్రభుత్వానికి,…
Mauniamavasya: మౌని అమావాస్య విశిష్టత..!
Mauniamavasya: పుష్య బహుళ అమావాస్య ను చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. దీనినే మౌని అమావాస్య అంటారు. ఆ రోజున భక్తులు ఉపవాసం ఉంటూ గంగస్నానం చేసి, పూజలు చేస్తారు. అయితే ఈసారి మౌని అమావాస్య ఫిబ్రవరి 9వ తేదీ, శుక్రవారం రోజున వస్తుంది. మౌని అమావాస్య చాలా పుణ్యమైనదిగా, ఫలవంతమైనదిగా చెప్తారు. అందుకే ఆ రోజున పూర్వీకుల కోసం, పితృదోషాలు తొలిగించుకోవడానికి పవిత్రమైనదిగా.. స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఉపవాసం చేస్తారు. మౌని అమావాస్యను మౌనంగా…