తెలంగాణాలో అంతుచిక్కని ప్రజానాడీ..
బొజ్జ రాజశేఖర్ (సీనియర్ జర్నలిస్టు ): తెలంగాణాలో ‘‘వార్’’ వన్‌సైడ్‌గా కనిపించడం లేదు.? కొత్త పోకడలకు అసెంబ్లీ ఎన్నికలు-2023 తెరలేపాయి.? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ద్విముఖ పోటీనా..? త్రిముఖ పోటీనా? అనే మీమాంస కొనసాగుతోంది . బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు తామంటే తాము అధికారంలోకి వస్తామని పగటి కలలు కన్తున్నాయి?కానీ అధికారం ఎవ్వరికి దక్కుతుందని ఎవ్వరు చెప్పలేని సంకట పరిస్థితి తెలంగాణలో నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవ్వరు గెలు స్తారు..? ఎవ్వరు ప్రతిపక్షంలో నిలుస్తారు …