‘ నా సామి రంగ రివ్యూ’..హిట్టా ? ఫట్టా?

Naasaamirangareview: కింగ్ అక్కినేని నాగార్జున, యువ హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ నటించిన తాజా మల్టీస్టారర్     ‘ నా సామి రంగ ‘. ఆషిక రంగనాథ్, మర్నామీనన్ , రుక్సర్ ధిల్లాన్ కథానాయికలు. విజయ్ బిన్ని దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినీ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ…

Read More

Pongal2024: భోగి మంటలు వేయడంలోని పరమార్థంఏమిటి?​

Sankranti2024:  సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. ఈ రోజు చలి తారస్థాయిలో ఉంటుంది కాబట్టి , భోగిమంటలు వేసుకోమని సూచిస్తుంటారు. భోగి నాటికి ఉధృతంగా ఉండే చలి వల్ల క్రిమికీటకాలు ప్రబలే అవకాశం ఉంది కనుక , భోగిమంటలు వాతావరణంలోకి కాస్త వెచ్చదనాన్ని నింపుతాయి. పైగా సంక్రాంతినాటికి పంట కోతలు పూర్తవడంతో , పొలాల నుంచి పురుగూ పుట్రా కూడా ఇళ్ల వైపుగా వస్తాయి. వీటిని తిప్పికొట్టేందుకు కూడా భోగిమంటలు ఉపయోగపడతాయి. భోగి మంట…

Read More

సంక్రాంతి హరిదాసులు గురించి తెలుసా?

Sankranti2024: సంక్రాంతి పండుగంటే ముందుగా గుర్తుకొచ్చేది హరిదాసులేధ నుర్మాసం మొదలు తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండుగ వాతావరణం ధనుర్మాసం మొదలైన దగ్గర్నుంచే తెలుగు లోగిళ్లలో పండగవాతావరణం మొదలవుతుంది. ఇంటిముందు ముగ్గులు , హరిదాసులు , గంగిరెద్దులవాళ్లతో గ్రామాల్లో  పండుగ వాతావరణం వస్తుంది. దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా సంక్రాంతి పండుగకు స్వంత ఊరికి వస్తారు. సంక్రాంతి పండుగ గురించి చెప్పాలంటే  పెద్దలనుంచి పిన్నల వరకు ఎన్నెన్నోవిశేషాలు  ఉంటాయి. పట్టణాలనుంచి వచ్చే బంధువులకు పల్లెజనం స్వాగతం పలుకుతూ ఆనందోత్సాహాలతో…

Read More

yssharmila: షర్మిల చీర రంగుపై చర్చ.. తలలు పట్టుకున్న వైసీపీ నేతలు..

yssharmila: మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిల _ టిడిపి అధినేత చంద్రబాబునాయుడు భేటీ సరికొత్త చర్చకు దారితీసింది. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించేందుకు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళిన సమయంలో ఆమె ధరించిన చీరరంగు విషయంపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఆమె ధరించిన చీర సింబాలిక్ గా టీడీపీ రంగును పోలి ఉండటంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఎవరికి ఎలాంటి సందేశం ఇస్తున్నారో…

Read More

saindhavreview: ‘సైంధవ్’ రివ్యూ ..వెంకీ మామ హిట్ కొట్టినట్టేనా ..?

saindhavreview : విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన చిత్రం ‘సైంధవ్’. శ్రద్ధ శ్రీనాథ్ , రుహాని శర్మ ఆండ్రియా జెర్మియా  కథానాయికలుగా  నటించిన ఈ చిత్రానికి ‘ హిట్ ‘ ఫేమ్ శైలేష్ కొలను దర్శకుడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి . శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ” సైంధవ్” ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..! కథ: సైంధవ్ కోనేరు( వెంకటేష్) చంద్రవస్థ పోర్ట్ లో ఉద్యోగం…

Read More

‘‘ప్రతీ చేతికి పని-ప్రతీ చేనుకు నీరు’’ … దిశగా జనసేన-టీడీపీ మ్యానిఫెస్టోను రూపొందించాలి.

‘ప్రతి చేతికి పని ` ప్రతి చేనుకు నీరు’, ‘‘వలసలు, పస్తులు లేని’’ ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించే దిశగా జనసేన-టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చ జరిగినట్టు ఇటీవల జనసేన ప్రకటించింది. దేశంలో ఎక్కడ చూసినా పోటీపడి ఉచితాలు ఇస్తామంటున్న సమయంలో ఇలాంటి ప్రకటన రావడం రాజకీయాల్లో శుభపరిణామమే. చూడటానికి ఆరు పదాలు మాల గుచ్చినట్టు ఉన్నా దీని వెనక ఒక తాత్విక సిద్ధాంతం కూడా ఉంది. ఈ సిద్ధాంతం ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే తరాలను నిలబెట్టే పునాది కాగలదు. అయితే…

Read More
Optimized by Optimole