వాట్సాప్ యూజర్ల కోసం కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన మెటా

వాట్సాప్ వినియోగదారులకు కోసం మెటా కొత్తఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇంతకుముందు వాట్సాప్ గ్రూపులలో ఎవరైనా లెఫ్ట్ అయితే.. యూజర్ లెఫ్ట్ అని గ్రూపులో చూపించేంది.ఇక మీదట అలాకాకుండా గుట్టు చప్పుడు కాకుండా గ్రూపులో నుంచి వెళ్లిపోయిందేకు వెసులుబాటును కల్పించే ఫీచర్ ను మెటా తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ప్రకారం గ్రూప్ నుంచి ఎవరైనా లెఫ్ట్ అయితే అడ్మిన్‌లకు మాత్రమే అలర్ట్ వస్తుంది. వాట్సాప్ యూజర్ల ప్రైవసీ, కంట్రోల్ కలిగి ఉండేదుకు వీలుగా ఇలాంటి ఫీచర్లు అందుబాటులోకి తెస్తున్నట్లు…

Read Full News

బిర్యాని కొంటె రెండు తులాలబంగారాన్ని గెలుచుకునే అవకాశం!!

హైదరాబాద్లోని ఓ రెస్టారెంట్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు వినూత్న ఆఫర్ ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వ్యాపారాలు.. కాస్త మెరుగైన స్థితిలో బిజినెస్ పుంజుకోవడం కోసం కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే మియాపూర్ లోని రేణు గ్రాండ్ అండ్ రెస్టారెంట్ నిర్వహకులు సరికొత్త ఆఫర్ ప్రకటించారు. తమ రెస్టారెంట్ లో బిర్యాని కొన్నవారికి రెండు తులాల బంగారు నాణేలను బహుమతిగా ఇస్తున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. బహుమతి ఊరికే మాత్రం…

Read Full News

ElonMusk:ఎలాన్ మస్క్ కొత్త పార్టీ ప్రకటన – ‘ది అమెరికా పార్టీ’

Elon Musk: ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేతగా పేరు తెచ్చుకున్న మస్క్ తాజాగా రాజకీయ అరగ్రటం చేశారు. ఇందుకోసం కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుచేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ పార్టీకి ఆయన పెట్టిన పేరు ‘ది అమెరికా పార్టీ’. అమెరికాలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం నిర్వీర్యమైందని, ప్రజలకు అసలు స్వేచ్ఛ లేదని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ప్రజల శ్రేయస్సు కోసం, వారి స్వేచ్ఛను రక్షించేందుకునే ఈ నిర్ణయం…

Read Full News

కరోనా కేసుల్లో ‘భారత్’ రికార్డు !!

కరోనా కేసుల సంఖ్యలో భారత్ ప్రపంచ రికార్డు నమోదు చేసింది. 3,07,581 కేసులతో అమెరికా పేరిట ఉన్న రికార్డును.. భారత్ గురువారం ఒక్కరోజే 3,14,835 కేసులతో నమోదవడంతో అధిగమించింది.దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఎంతలా ఉందొ అర్ధం చేసుకోవడానికి గురువారం నమోదైన గణాంకాలు చూస్తే అర్ధమవుతుంది. అమెరికాలో లక్ష కేసులు నమోదవడానికి 33 రోజుల సమయం పడితే.. భారత్ పది రోజుల్లోనే అసంఖ్యను చేరుకుంది. ఊరటనిచ్చే అంశం ఏమిటంటే కరోనా మరణాలు అమెరికా కంటే భారత్లో…

Read Full News

Anchor sreemukhi sizzling photos viral..

బుల్లితెరపై వరుస షోలతో రాణిస్తోంది స్టన్నింగ్ బ్యూటీ శ్రీముఖి.తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు వైరల్ గా మారాయి.దీంతో ముద్దుగుమ్మ అందానికి ఫిదా అయిన నెటిజన్స్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. బుల్లితెరపై వరుస షోలతో రాణిస్తోంది స్టన్నింగ్ బ్యూటీ శ్రీముఖి.తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు వైరల్ గా మారాయి.దీంతో ముద్దుగుమ్మ అందానికి ఫిదా అయిన నెటిజన్స్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. బుల్లితెరపై వరుస షోలతో రాణిస్తోంది స్టన్నింగ్ బ్యూటీ శ్రీముఖి.తాజాగా…

Read Full News

అందరూ నోటెరియస్ టెర్రరిస్ట్ లే ! అయితే ఎవరు చేస్తున్నారు ఈ హత్యలు ?

పార్థ సారథి పొట్లూరి:  గత వారం లేదా పది రోజుల వ్యవధిలో దాదాపుగా 10 మంది టెర్రరిస్టు లు హత్య చేయబడ్డారు పాకిస్థాన్ లోని వివిధ ప్రాంతాలలో! అందరూ నోటెరియస్ టెర్రరిస్ట్ లే ! అయితే ఎవరు చేస్తున్నారు ఈ హత్యలు ? పాకిస్థాన్ మీడియా కావొచ్చు లేదా ప్రజలు కావొచ్చు రెండు రకాల అభిప్రాయాలని వెలిబుచ్చుతున్నారు ! 1. భారత గూఢచార సంస్థ RAW ఈ హత్యల వెనుక ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ లో ఆర్ధిక…

Read Full News

OGReview:stylish, powerful gangster-action drama…

OGReview: By anrwriting✍ Rating: ★★★★☆ (4/5) Cast: Pawan Kalyan, Priyanka Arul Mohan, Imran Hashmi, Prakash Raj, Arjun Das, Shreya Reddy Director: Sujeeth Producers: D.V.V. Danayya, Kalyan Dasari Music: S.S. Thaman Cinematography: Ravi K. Chandran, Manoj Paramahamsa Editor: Naveen Nooli Fans who have been waiting impatiently for a Pawan Kalyan film finally have OG in theatres….

Read Full News

Viral Video: తాగుబోతు కోతి.. మందు క‌నిపిస్తే చిందులు.. లేకుంటే శివాలు..?

Sambashiva Rao: ========== Monkey: మందుబాటిల్ క‌నిపిస్తే ఎక్క‌డ లేని హుషారు వ‌స్తుంది. ఎరిచేతుల్లోనైనా బాటిల్ క‌నిపిస్తే లాగేసుకుంటుంది. తాగుతుంది, తూగుతుంది, చిందులేస్తుంది. చుక్క‌నోట్లోకి పోక‌పోతే శివాలెత్తుతుంది. బాటిల్ ఎవ‌రైనా ఇస్తే.. ఓకే లేదంటే నేరుగా దుకాణాల్లోకి చొరబడి మందు బాటిళ్లు ఎత్తుకెళ్లిపోతోంది. చుక్కేసి గాని ఆరోజు నిద్ర‌పోదు. ఇంత‌కి ఇదంతా ఎవ‌రి గురించి అనుకుంటున్నారా. ఎవ‌రో కాదు వాన‌రం గురించి. అవును మీరు విన్న‌ది నిజ‌మే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ కోతి వార్త‌ల్లోకి ఎక్కింది. రాయ్‌బరేలీ జిల్లాలో…

Read Full News

TSAT: యువతకు దిక్సూచి టీ-సాట్..!

T- SAT: సాంకేతికంగా దూసుకుపోతున్న నేటి యుగంలో టీ-సాట్ ఆధునిక టెక్నాలజీతో తెలంగాణలోని అన్నివర్గాలకు చేరువవడమే కాకుండా, ఒక వరంగా మారింది. ప్రస్తుత కాలంలో అన్ని అంశాలు సాంకేతికతతో ముడిపడి ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు, యువతకు, మహిళలకు, రైతులకు ఇలా అందరికీ టీ-సాట్ చేదోడుగా ఉంటుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో ఇంటింటికీ దగ్గరవుతుంది. ఆధునికానికి అనుగుణంగా టీ-సాట్ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని అన్ని రంగాల్లో విస్తరించేలా…

Read Full News
Optimized by Optimole