Praneethanumanthu: ప్రణీత్‌ హనుమంతు ‘మావాడే’ చెప్పుకోడానికి శ్రీకాకుళం జనం ఇంత భయపడాలా?

Nancharaiah merugumala senior journalist: ” ప్రణీత్‌ హనుమంతు ‘మావాడే’ అని చెప్పుకోడానికి శ్రీకాకుళం జనం, కాళింగులూ ఇంత భయపడాలా? “ ఒకప్పుడు తెలుగు వ్యక్తి ఎవరైనా మంచి పని చేసో, దుర్మార్గానికి పాల్పడో వార్తల్లోకి ఎక్కితే సదరు మనిషి మా ప్రాంతం వాడైనందుకు సిగ్గుపడుతున్నామనో లేదా మంచి జరిగితే గర్వపడుతున్నామనో జనం ప్రకటించుకునేవారు. అదే ఐరోపా, అమెరికా దేశాల్లో ఏదైనా సాధించినా, మనం బాధపడే పనిచేసినా ఆ తెలుగు మనిషిది ఫలానా ప్రాంతం లేదా జిల్లా,…

Read Full News

Praneethanumantu: ఎవరి ప్రణీత్ హనుమంతు? సోషల్ మీడియాలో రచ్చ ఏంటి?

సాయి వంశీ ( విశీ) : ప్రణీత్ హనుమంతు అంశం కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. ఇలాంటి సమయంలో మనం చేసే ప్రతి కామెంట్ చాలా విలువైనదిగా మారుతుంది. కాబట్టి ఆచితూచి మాట్లాడాలి. అతని టాపిక్ కంటే ముందు స్త్రీ పురుష సంబంధాల గురించి ఒక కీలక విషయం చెప్పాలి. ఈ ప్రపంచంలో ప్రతి స్త్రీ మరో పురుషుడు/పురుషుల పట్ల, అలాగే ప్రతి పురుషుడు మరో స్త్రీ/స్త్రీల పట్ల Sexual Attractionకి లోనవుతారని నేను నమ్ముతాను. అది…

Read Full News

indvszm: జింబాబ్వే పై భారత్ విక్టరీ..టీ20ల్లో తొలి జట్టుగా రికార్డు..!

Teamindia: టీంఇండియా యువ జట్టు అదరగొట్టింది. జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో భారత జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి182 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో అతిధ్య జింబాబ్వే  జట్టు 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది. టీం ఇండియా కెప్టెన్ శుభ్ మన్ గిల్ అర్థ సెంచరీతో మెరిశాడు.ఈవిజయంతో భారత్ సిరిస్ లో 2-1 అధిక్యంలో…

Read Full News
Marriage, no marriage

NOMARRIAGE: పెళ్లి గిల్లి జాంతానై..ప్రపంచం చాలా ముందే ఉంది..!

సాయి వంశీ (విశీ):  జపాన్‌లో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే ‘Solo-Wedding’. అక్కడ వైభవంగా పెళ్లిళ్లు జరుగుతాయి. ముస్తాబులు, ఫొటోలు, వేడుకలు.. అన్నీ ఉంటాయి. కానీ పెళ్లికొడుకు మాత్రం ఉండడు. పెళ్లికూతురు తనను తానే పెళ్లి చేసుకుంటుంది. మానా సకురా అనే శృంగార తార ఈ ట్రెండ్‌ను మొదలుపెట్టారు. తమను తాము ప్రేమించుకునే అమ్మాయిలు ఇలా ఒంటరి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.  దక్షిణ కొరియాకు చెందిన ‘సీమ్ అరోమి’ ట్రెండింగ్ యూట్యూబ్ స్టార్. యూట్యూబ్‌లో ఆమెకు 2 లక్షల…

Read Full News

Eenadu: ‘ఈనాడు ఉద్యోగం ఉద్యోగం కాదు. ఈనాడు భాష భాషే కాదు’ అనే వారి బుర్రలు విచ్చుకుంటాయి?

Nancharaiah merugumala senior journalist: ‘ఈనాడు ఉద్యోగం ఉద్యోగం కాదు. ఈనాడు భాష భాషే కాదు’ అనే అయ్యలసోమయాజుల, అప్పాజోశ్యుల శర్మలను ఏంచేస్తే వారి బుర్రలు విచ్చుకుంటాయి? ‘‘ ఈనాడు ఉద్యోగం ఉద్యోగం కాదు. ఈనాడు భాష అసలు భాషే కాదు. ఈనాడు గుమాస్తాలను తయారు చేసే కర్మాగారం. నేనూ ఆ గుమాస్తాల్లో ఒకడిని,’’ అంటూ సీనియర్‌ అవిశ్రాంత జర్నలిస్టు ఏఎన్‌ జగన్నాథ శర్మ గారు మొన్నీ మధ్య నా ‘ఉదయం’ మిత్రుడు ఎగుమామిడి అయోధ్యా రెడ్డి…

Read Full News

indvszm: జింబాబ్వేతో తొలి టీ20లో భారత ఓటమి..

Teamindia: జింబాబ్వేతో  టీ20 సిరిస్ లో టీంఇండియాకి  తొలి మ్యాచ్ లోనే  పరాభవం ఎదురైంది. శనివారం  జింబాబ్వేతో  ప్రారంభమైన తొలి టీ20 లో భారత జట్టు 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన అతిధ్య  జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 115 పరుగులు చేసింది. అనంతరం 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 102 పరుగులకు ఆలౌటైంది.   స్పల్ప లక్ష్య చేధనలో భారత బ్యాటర్లు చేతులెత్తేశారు.  కెప్టెన్ గిల్ (31), వాషింగ్టన్ సుందర్(27)…

Read Full News

NukalaNarottam Reddy: సజ్జన సాంగత్యం..!

ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): సమాజం కోసం అపారమైన సేవ చేసి కూడా అందుకు తగ్గ ప్రచారం, గుర్తింపు పొందని వ్యక్తులు కొందరుంటారు. స్వతహాగా వారికా యావ, ధ్యాస ఉండదు. ఎందుకో, పలు కారణాల వల్ల సమాజం కూడా వారికి పెద్దగా ప్రచారం కల్పించదు. ఫలితంగా, అటువంటి మహనీయుల చరిత్ర సమకాలికుల్లోనూ ఎక్కువ మందికి తెలియదు. ఇక, తర్వాతి తరాల వారికి తెలియడం ఇంకా అరుదు. అయినా వారు తృప్తిగానే వెళిపోతారు. వెళ్లిపోయాక కూడా…

Read Full News

Nationalawards: న‌లుగురు సీజీఆర్‌ స‌భ్యులకు జాతీయ అవార్డులు…!!

CGRFoundation: హైద‌రాబాద్ కి చెందిన కౌన్సిల్ ఫ‌ర్ గ్రీన్ రెవ‌ల్యూష‌న్ (సీజీఆర్‌) న‌లుగురు స‌భ్యులు జాతీయ అవార్డుకు ఎంపిక‌య్యారు. ప్ర‌తి ఏటా ఢిల్లీకి చెందిన పౌర‌సంస్థ క్యాపిట‌ల్ ఫౌండేష‌న్ సోసైటీ వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి అవార్డుల‌ను అంద‌జేస్తోంది. ఒక‌టిన్న‌ర ద‌శాబ్దాలుగా ప‌ర్యావ‌ర‌ణ రంగంలో విశేష కృషి చేసిన సీజీఆర్ స‌భ్యుల‌ను 2024 సంవ‌త్స‌రానికి గాను ఎంపిక చేసింది.డాక్ట‌ర్ కె. తుల‌సీరావు(ప‌ర్యావ‌ర‌ణం జాతీయ అవార్డు), సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఆర్‌.దిలీప్ రెడ్డి (నూక‌ల న‌రోత్తం రెడ్డి జాతీయ…

Read Full News

Kalkireview: కల్కి 2898 ఏడీ పై డిఫరెంట్ రివ్యూ.. థింక్ ఇట్..!

Swetha vadlakonda: అందరూ కల్కి 2898 ఏడీ సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు కాబట్టి.. నేను నా ఊహకు పనిచెప్పి ఒక చిన్న కథనం రాద్దామనుకుంటున్నా. కల్కి సినిమా సందర్భం : మూడో ప్రపంచ యుద్ధం పూర్తయ్యి ప్రపంచమంతా నాశనమైంది. కులాలు, మతాలు నశించిపోయాయి. దైవం అనే అంశం కనుమరుగైపోయింది. ఆ యుద్ధం జరిగేందుకు సుప్రీమ్ యస్కిన్ అనే అతను అన్ని దేశాలకు సహాయం అందించాడు. ఆ తరువాత కాంప్లెక్స్ అనే దానిని తయారు చేశాడు….

Read Full News
Optimized by Optimole