Champion Review: A Respectful Attempt That Lacks Cinematic Fire

Champion Review:  Rating: 3/5 By anrwriting | Senior Film Critic Set against the backdrop of the Byranpally incident of 1948, Champion attempts to blend history, sport, and personal aspiration into a single narrative. Featuring Roshan Meka in his first full-fledged lead role and introducing Malayalam actress Anaswara Rajan to Telugu cinema, the film is mounted…

Read Full News

KAReview: మూవీరివ్యూ.. ‘ క ” బాంబ్ పేలిందా?

KAmoviereview: ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా జయాపజయాలతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో రాణిస్తున్న నటుడు కిరణ్ అబ్బవరం. ఇప్పటివరకూ చేసింది తక్కువ సినిమాలే అయినా తన అభిరుచికి తగ్గ కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. దీపావళి సందర్భంగా కిరణ్ నటించిన పాన్ ఇండియా మూవీ క థియేటర్లోకి వచ్చింది. మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..! కథ: సినిమా కథ అంతా 1977లో జరుగుతుంది. అభినయ వాసుదేవ్ ఓ అనాధ. కృష్ణగిరి ఊరి ప్రజలే  తనవాళ్లుగా భావిస్తూ జీవిస్తుంటాడు. చిన్నప్పటి…

Read Full News

Trikala Movie Review: An Intriguing Mythological-Horror Drama That Suffers From Narrative Confusion

Trikala review: By anrwriting /Film critic Rating: 2.75/5 In a week dominated by small-budget releases, Trikala arrives with an interesting premise, a talented cast, and an ambitious blend of mythology, horror, mystery, and family drama. Featuring Master Mahendran in the lead role alongside Shraddha Das, Ajay, Aamani, Ravi Varma, and Devi Prasad, the film attempts…

Read Full News

మానవ హక్కుల గురించి మాట్లాడే నైతిక అర్హత కవితకు లేదు :బండి సంజయ్

ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. “సారా స్కాంలో అరోపణలు ఎదుర్కొంటున్న కవితకు మానవ హక్కుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. తెలంగాణలో మానవ హక్కులను హరించి పోవడానికి కేసిఆర్ కారణమన్న సంగతి కవిత మరచిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రశ్నించే వాళ్లే ఉండకూడదని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ను ఎత్తేసి.. ప్రశ్నించే వాళ్లపై కేసులు పెట్టి జైల్లో వేస్తున్నరని మండిపడ్డారు. నిజాలు రాసే…

Read Full News

‘జగనన్న పాపం పథకం’తో పోలవరం ప్రాజెక్టుకి శాపం: జనసేన నాదెండ్ల మనోహర్

APpolitics: పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయని పాపం ముఖ్యమంత్రి  జగన్ రెడ్డిదేనని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.  పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టిన తీరుకు జగనన్న పాపం పథకం అని పేరు పెట్టాలన్నారు. నాలుగేళ్లుగా ప్రాజెక్టు పూర్తి చేస్తున్నామని చెప్పి ఇప్పుడు నెపం కేంద్రం మీద వేస్తున్నారని తెలిపారు. రాజకీయ ప్రయోజనాలు మినహా ఈ ముఖ్యమంత్రికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్న చిత్తశుద్ది లేదన్నారు. కేంద్రం నిధులు రీఎంబర్స్…

Read Full News

క్రికెట్ కు ఉతప్ప గుడ్ బై.. పాక్ పై ఇన్నింగ్స్ చిరస్మరణీయం..

భారత సీనియర్ ఆటగాడు రాబిన్ ఉతప్ప అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్ లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. ఈవిషయాన్ని అధికారిక ట్విట్టర్ ఖాతా తెలిపాడు.’20 ఏళ్ల కెరీర్ లో దేశానికి,రాష్ట్రానికి ప్రాతినిధ్య వహించడం గర్వంగా భావిస్తున్నానని.. తాను ప్రాతినిధ్యం వహించిన ఐపీఎల్ జట్ల యాజమాన్యాలకు ధన్యవాదాలు అంటూ.. ఈప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని.. తననూ రాటుదేలాల చేశాయని.. వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని.. జీవితంలో కొత్త శకాన్ని ఆరంభింబోతున్నట్లు ‘ రాబిన్…

Read Full News

అవినీతిపై ప్రధాని ఆంధ్రాలోనూ సర్పయాగం నిర్వహించాలి: ఎంపీ రఘురామ

అవినీతి సర్ఫాల ఆట కట్టించేందుకు ఢిల్లీలో మొదలుపెట్టిన సర్పయాగాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్ర ప్రదేశ్ లోనూ కొనసాగించాలని కోరారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. ఢిల్లీ మద్యం కుంభకోణం స్ఫూర్తితో, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మద్యం కుంభకోణంపై విచారణ జరిపించాలన్నారు. రాష్ట్రంలో అసలు మద్యం కుంభకోణం అన్నదే చోటు చేసుకోలేదని తేలితే తమ పార్టీకే మంచిదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మద్యం కొనుగోళ్లు, అమ్మకాలు, నగదు లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర…

Read Full News

దేశంలో తగ్గుతున్న కరోనా కేసుల సంఖ్య!

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 16 వేల 51‬ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో వైరస్ తో 206 మంది మరణించారు. మహమ్మరి నుంచి 37 వేల 901 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 7లక్షల 706 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య…

Read Full News
Optimized by Optimole