ప్రీపోల్ సర్వే రిపోర్ట్ ఎక్స్ క్లూసివ్ .. తెలంగాణ ఆ పార్టీదే..!

telanganaelectionsurvey: తెలంగాణలో ఏ ముగ్గురు కలిసిన ఒకటే చర్చ! ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టబోతోంది. ఇప్పటికే ప్రధాన మీడియా సంస్థలతో పాటు పలు సర్వే సంస్థలు ప్రజానాడీ ఎలా ఉండబోతోందన్న అంశంపై అనేక సర్వేలు నిర్వహించాయి. సర్వే ఫలితాలను కూడా వెల్లడించాయి. తాజాగా మా సంస్ధ సైతం రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే నిర్వహించింది. ప్రీ – పోల్ ఫలితాలను వెల్లడించింది.ఈ సర్వే రిపోర్ట్ ఆధారంగా ఏ…

Read Full News

Life lesson: ఆమె వివాహం.. పాతికేళ్ల విషాదం..!

విశీ( సాయి వంశీ ) : The Tragedy behind a Celebrity Marriage .. అన్ని పెళ్లిళ్లూ వేడుకలగానే మిగలవు. కొన్ని వివాహాలు విషాదాలుగా మారి జీవితాంతం వెంటాడతాయి. అలాంటి జీవితమే నటి శాంతి విలియమ్స్‌ది. 12 ఏళ్ల వయసులో తమిళ చిత్రాల్లో బాలనటిగా కెరీర్ మొదలు పెట్టిన ఆమె ఆ తర్వాత అనేక చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించారు. ‘అపరిచితుడు’ సినిమాలో హీరో విక్రమ్ తల్లి పాత్ర చేసింది ఆమే! తెలుగులో అత్యంత పాపులర్…

Read Full News

సూర్యాపేటలో మైనింగ్ అక్రమాలు..పట్టించుకోవడంలేదని వాపోతున్న ప్రజలు..

సూర్యాపేట జిల్లాల్లో మైనింగ్ అక్రమాలు యథేచ్చగా  సాగుతున్నాయి. 20 ఎకరాలకు మైనింగ్ పర్మిషన్ తీసుకున్న ఓ సంస్థ 40 ఎకరాలకు తవ్వకాలు జరుపుతున్న పట్టించుకోని పరిస్థితి ఉందని..అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నామని స్ధానికులు వాపోతున్నారు. చిత్రం ఏంటంటే పర్మిషన్ లేని భూములకు కూడా రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే రైతుబంధు అందుతుండడం అధికారుల  నిర్లక్ష్యంగా అద్దం పడుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం పరిధిలోగల మిడ్ వేస్ట్ గ్రానైట్ క్వారీ వలన అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని…

Read Full News

Karimnagar: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో భవానీ భక్తుల జాతర..!

Devi Navratri:  కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు, భవానీ స్వాములు ఆలయానికి పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తుల తాకిడితో ఆలయం ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భవానీ మాత శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం దద్దరిల్లిపోయింది.అమ్మవారి దర్శనం కోసం ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు బుధవారం( 7 వ రోజు) శ్రీ…

Read Full News

జగన్ ప్రభుత్వంలో సామాజిక వర్గాలకు అన్యాయం : ఏపీసీసీ రుద్రరాజు

విజయవాడ: జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. ఎనిమిదిన్నరేళ్లుగా టిడిపి, వైసీపీ ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ లను ఓటు బ్యాంకు గా వాడుకొని మోసం చేస్తున్నాయని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాలు..మైనార్టీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ హయాంలో చేపట్టిన సంక్షేమ పధకాలన్నీ వర్తింపచేయాలని రుద్రరాజు డిమాండ్ చేశారు.  ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పక్షాన యాక్షన్ ప్లాన్ త్వరలోనే అమలు చేయబోతున్నట్లు రుద్రరాజు వెల్లడించారు.జనవరి…

Read Full News

పవర్ స్టార్ సినిమా పై సూపర్ స్టార్ ప్రశంసల వర్షం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ పై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. భీమ్లా నాయక్ మూవీ చూశాను..పవన్​ కల్యాణ్.. ఎనర్జిటిక్, ఫైరింగ్ యాక్టింగ్ తో అదరగొట్టేశారని.. డేనియల్ శేఖర్​గా రానా స్క్రీన్​ ప్రెజెన్స్ అద్భుతంగా ఉదంని.. త్రివిక్రమ్ ఎప్పటిలానే అద్భుతంగా డైలాగులు రాశారని..   విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని.. తమన్ సంగీతం మంత్రముగ్ధులను చేసిందంటూ.. చిత్రయూనిట్ కు అభినందనలు…

Read Full News
Optimized by Optimole