INC: పాఠాలు నేర్వకుంటే మళ్లీ పరాభవమే..!

Congress: ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మరొక రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చూపే ప్రత్యక్ష ప్రభావం నామమాత్రమే! కానీ, నేర్చుకోవడానికి పాఠాలు, గుణపాఠాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. అవి నేర్వడానికి సిద్దంగా లేని పార్టీలు… చేసిన తప్పులే చేస్తూ ఉండొచ్చు, పడిన గోతిలోనే మళ్లీ మళ్లీ పడొచ్చు. దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే! ఎక్కడో జరిగిన దాన్నుంచి పాఠం నేర్వనందునే హర్యానాలో ఆ పార్టీకి ఎదురైన క్షమార్హం కాని ప్రస్తుత ఓటమి. ఏతావాతా అన్ని…

Read More

CPM: ప్రమాదకర రోడ్డునీ బీటి రోడ్డు గా మార్చాలి: సిపిఎం మండల పార్టీ

Atmakur : ఆత్మకూర్ మండలం సిపిఎం పార్టీ  పోరుబాట పట్టింది. తుక్కాపురం నుండి రహీంఖాన్ పేట్ వరకు ప్రమాదకరంగా ఉన్న కంకర రోడ్డునీ బీటి రోడ్డు గా మార్చాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపింది. ఈ సందర్భంగా  పార్టీ మండల కార్యదర్శి వేముల బిక్షం మాట్లాడుతూ… నిత్యం మోత్కూర్ నుంచి హైద్రాబాద్ కి వెళ్లే  వాహనాలు రద్దీ ఎక్కువగా ఉంటుందని.. గుంతల వలయాల రోడ్డుతో  ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. సంవత్సరం…

Read More

అస్సాంలో జనాభా నియంత్రణ చట్టం..?

జనాభా నియంత్రణకు అసోం కొత్త అస్త్రాన్ని ఉపయోగించనుందా? ఇప్పటికే యూపీ సర్కారు ఈ బిల్లు కు ముసాయిదా రూపొందించిన నేపథ్యంలో అస్సాం సర్కార్ ఇందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పాపులేషన్​ ఆర్మీ పేరుతో యువతను రంగంలోకి దించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని యూపీలో ఇప్పటికే జనాభా నియంత్రణ బిల్లుపై ముసాయిదా రూపొందించి.. ప్రతి పక్షాలను అభిప్రాయాలను తీసుకుంటోంది. అసోం ప్రభుత్వం సైతం…

Read More

తెలంగాణలో తెరుచుకోనున్న థియేటర్లు..! Telangana

తెలంగాణలో సినిమా థియేటర్లు తెరుచుకొనున్నాయి. ప్రభుత్వ హామీ మేరకు థియేటర్లు తెరవాలని సిని ఎగ్జిబిటర్లు, థియేటర్లు నిర్వాహకులు నిర్ణయించారు. కరోనా లాక్ డౌన్ తో ఏడాది నుంచి థియేటర్లు మూసి ఉంచిన నేపథ్యంలో ఆర్థికంగా దెబ్బతిన్నామని.. ఆదుకోవాలని ఎగ్జిబిటరర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ఫిలిం చాంబర్, సినీ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు సునీల్‌ నారంగ్, అనుపమ్‌రెడ్డి, అభిషేక్‌ నామా, సదానంద్‌గౌడ్, బాలగోవింద్, రాజ్‌తాడ్ల తదితరులు శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలిసి వినతిపత్రాన్ని…

Read More

saibaba: ఏమైపోతున్నాం..?

saibaba death: చట్టం ముసుగులో…. చట్టవ్యతిరేకంగా, రాజ్యాంగం పేరిట… రాజ్యదాష్టీకంతో ఒక మానవ హక్కుల కార్యకర్తను, సమాజహిత మేధావిని వెంటాడి, వేటాడి, నిర్బంధించి, హింసించి యాభయారేళ్లకే నూరేళ్లు నిండేలా మట్టుపెట్టిన హంతకులెవరు? ఆయనది సహజమరణం మాత్రం కాదు, ఇది జగమెరిగిన సత్యం! మరి ఈ హత్యను ఎవరి అకౌంట్లో వేద్దాం? ఇప్పుడెవరిని శిక్షిద్దాం? హంతకులు తప్పించుకుపోవాల్సిందేనా? ఎవరమూ నోరెత్తకపోతే ఎలా?? ‘వంద మంది నేరస్తులు తప్పించుకుపోయినా పరవాలేదు, ఒక నిరపరాధికి శిక్ష పడొద్దు’ అన్న సహజన్యాయ సూత్రమే…

Read More

హంగ్‌ దిశగా కర్ణాటక..

దక్షిణాది రాష్ట్రాల్లో కీలకమైన కర్ణాటకలో ఏప్రిల్ మే నెలలో ఎన్నికలు జరగనున్నాయి.మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ.. హిమాచల్ సంప్రదాయం కొనసాగించాలని కాంగ్రెస్, జేడీఎస్ పట్టుదలతో ఉన్నాయి. దీంతో హోరా హోరీ త్రిముఖ పోరులో విజయం ఏ పార్టీని వరించనున్నది అంశంపై ‘ సౌత్ ఫస్ట్ న్యూస్ వెబ్ సైట్ కోసం స్థానిక రిసర్చర్ ‘ సిస్రో ‘ తో కలిసి పీపుల్స్ పల్స్ తాజాగా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో హాంగ్ వచ్చే అవకాశాలున్నాయని వెల్లడయింది. మొత్తం…

Read More

‘మహాసముద్రం’ ఫస్ట్ లుక్ విడుదల!

లవర్ బాయ్ ఇమేజ్తో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్ధార్థ్. దాదాపు ఏడేళ్ల తర్వాత అతను తెలుగులో నటిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. ఆర్ ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకుడు. తాజాగా చిత్ర యూనిట్ సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది. పోస్టర్లో సిద్దార్ద్ కొత్త లుక్లో అదరగొట్టాడు. ఈ చిత్రంలో సిద్ధార్థ్‌తో పాటు మరో ప్రధాన పాత్రలో శర్వానంద్ నటిస్తున్నాడు. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్…

Read More
Optimized by Optimole