టీమిండియా కెప్టెన్సీ మార్పు పై హగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
టీమిండియా కెప్టెన్ మార్పుపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టుకు కెప్టెన్సీ మార్పు మంచిది కాదని ఆప్రభావం కోహ్లీ ఆటతీరుపై పడుతుందని, ఇది భారత క్రికెట్ సంస్కృతికి విరుద్ధమని హెచ్చరించాడు. క్రికెట్లో ఎంతపెద్ద ఆటగాడికైనా ఒడిదుడుకులు సహజమని అంతమాత్రాన అతని శక్తి సామర్ధ్యాలను శంకించడం సబబు కాదని హితువు పలికాడు. ఆస్ట్రేలియా టూర్లో అతని సారధ్యంలో జట్టు వన్డే సిరీస్ కోల్పోవడం, అడిలైడ్ టెస్టులో అత్యల్పంగా 36 పరుగులకే…
Bandisanjay: రైల్వే పనుల అనుమతికై కేంద్రమంత్రికి బండి సంజయ్ లేఖ..
Bandisanjay: కరీంనగర్ – హసన్ పర్తి కొత్త రైల్వే లేన్ ప్రాజెక్టు పూర్తి నివేదిక (డీపీఆర్) సిద్ధమైనందున నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరారు. ఢిల్లీలో అశ్వినీ వైష్ణవ్ ను కలిసిన బండి సంజయ్ ఈ మేరకు లేఖను అందజేశారు. కరీంనగర్ నుండి హసన్ పర్తి వరకు 61.8 కి.మీల మేరకు నిర్మించే కొత్త రైల్వే లేన్ కు…
subbaReddy:సుబ్బారెడ్డిభార్య క్రిస్టియన్ అంటే నమ్ముతారా? చంద్రబాబుకు ఏదో అయింది!
Nancharaiah merugumala senior journalist: వైవీ సుబ్బారెడ్డి ‘ బద్మాష్ ‘ అంటే అందరూ నమ్ముతారు గాని భార్య స్వర్ణలత క్రిస్టియన్ అంటే నమ్ముతారా? చంద్రబాబుకు ఏదో అయింది! నిజంగానే మారాడు, ఏపీని మళ్లీ గాడిన పెడతాడు అనుకున్న ఎన్.చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2014-2019 నాటి పోకడలకు తెరతీయడం తెలుగోళ్లు అందరికీ మహా విషాదం. వైఎస్ జగన్ తల్లి బైబిల్ పట్టుకు తిరుగుద్ది అంటే పడి కోట్ల తెలుగోళ్ళు నమ్ముతారు. అంతేగానీ రామాంజనేయులు రెడ్డి అనే…
మదనపల్లె కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి!
చిత్తూరు జిల్లా మదనపల్లె కూతుళ్ళ హత్య కేసుకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనను తాను కాళికా మాతగా భావించి భార్య పద్మజ కూతురి నాలుకను తినేసినట్లు భర్త పురుషోత్తం నాయుడు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఈ విషయంపై పోస్టు మార్టం నివేదిక తర్వాత స్పష్టత వచ్చే అవకాశముంది. అంతేకాక కూతురు ఆలేఖ్య ‘ తాను పూర్వజన్మలో అర్జుడని .. కళాశాలలో పాఠాలు చెప్పడం నీ వృత్తి కాదని పాండవులు తరుపున అర్జునుడిలా పోరాటాన్ని ముందుండి…