Shri krishnashtami 2024:కృష్ణాష్టమి వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది. ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కృష్ణుడిగా, గోపికలుగా అలంకరించి పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే వివిధ వేషాధారణలో అలరించిన చిన్నారుల చిత్రాలు చూసి తరించండి.
( ఆద్య ,గిరికబావి గూడెం, నలగొండ)
( తన్విశ్రీ, నల్లగొండ)
( జాన్వీరాం, నల్లగొండ)
(G. Rishithasri, S. Pranavi yadav, S.Shivanshika, G. chandhana, Hyderabad)
(తను శ్రీ, నల్లగొండ)
(ధనుశ్రీ, నల్లగొండ)