తెలంగాణలో అమిత్ షా పర్యటన ప్రారంభం.. ఎన్టీఆర్ తో భేటి..!!
తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి బేగం పేట విమానాశ్రయం చేరుకున్న షాకు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తదితరులు ఘనస్వాగతం పలికారు. ఆతర్వాత నేరుగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లిన అమిత్‌షాకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం అమ్మవారికి షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ కార్యకర్త ఇంట్లో టీ పార్టీ ……